- Home
- Entertainment
- బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఒంటిపై బట్టలున్నా లేనట్టే.. హాట్ ఫొటోషూట్ తో పిచ్చెక్కిస్తున్న సారా అలీ ఖాన్..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఒంటిపై బట్టలున్నా లేనట్టే.. హాట్ ఫొటోషూట్ తో పిచ్చెక్కిస్తున్న సారా అలీ ఖాన్..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ( Sara Ali Khan) గ్లామర్ షోలో హద్దులు చేరిపేస్తోంది. స్టార్ కిడ్ హాట్ ఫొటోషూట్ కు సోషల్ మీడియా షేక్ అవుతోంది. అందాల విందు చేస్తూ తాజాగా తను షేర్ చేసిన పిక్స్ దుమారం రేపుతున్నాయి.

బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్ ( Amrita Singh), బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కూతురు సారా అలీ ఖాన్. స్టార్ కిడ్ గా ఈ బ్యూటీ అందరికీ పరిచయమే. అయితే సినీ ఇండస్ట్రీకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
సారా అలీ ఖాన్ తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందీ యంగ్ బ్యూటీ.
ఇప్పటికే ‘కేదరినాథ్’, ‘లవ్ ఆజ్ కల్’, కూలీ నెంబర్ వన్ లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా.. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్స్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి కాగా.. ‘గ్యాస్ లైట్’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇటు సినిమాల్లోనూ నటిస్తూనే.. అటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది సారా. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లేటెస్ట్ న్యూస్ ను షేర్ చేసుకుంటూ మరింతగా దగ్గరవుతోంది. ఈ సందర్భంగా తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సారా అందానికి ఇంటర్నెట్ షేక్ అవుతోంది.
ఈ పిక్స్ లో సారా అలీ ఖాన్ అవుట్ ఫిట్ మతిపోగొడుతోంది. ఒంటిపై డ్రెస్ ఉన్నా లేనట్టే అనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ అందాలన్నీ విందు చేసింది. కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా మతిపోయేలా పోజులిచ్చింది. ఎద, నడుము అందాలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ ను అభిమానులు కూడా లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
అయితే, నిన్న ముంబయిలో జరిగిన ఓ అవార్డు ఫంక్షను సారా అలీఖాన్ హాజరైంది. ఈ సందర్భంగా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన సారా.. ఈవెంట్ లో అట్రాక్షన్ గా నిలిచింది. అందరి చూపును తనవైపే తిప్పుకుంది. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా సారి తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించింది.
ఈవెంట్ కు సారా అలీఖాన్ తో పాటు తన మాజీ ప్రియుడు కార్తీక్ ఆర్యన్ కూడా హాజరవగా.. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. ఇంకా కియారా అద్వానీ, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, ఆయుష్మాన్ ఖురాన్నా, రణ్‌వీర్ సింగ్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కృతి సనన్, కరణ్ జోహార్ కూడా అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు.