టాక్ షో కోసం సెక్సీ గా తయారైన సమంత...కిల్లింగ్ చూపులతో చంపేస్తుంది

First Published 7, Nov 2020, 9:59 PM

హీరోయిన్ గా సమంత హైట్స్ చూశారు. స్టార్ హీరోయిన్ గా అందరు స్టార్స్ తో కలిసి నటించిన సమంత సోలో హీరోయిన్ గా కూడా మంచి విజయాలు అందుకుంది. గత ఏడాది ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓ బేబీ సూపర్ హిట్ అందుకుంది. యూఎస్ లో కూడా భారీ విజయాన్ని దక్కించుకుంది.

తాజాగా సమంత హోస్ట్ గా మారడం జరిగింది. మామ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లగా, బిగ్ బాస్ హోస్ట్ గా సమంత చేయడం జరిగింది. దసరా కానుకగా ప్రసారమైన ఆ ఎపిసోడ్ మంచి ఆదరణ దక్కించుకుంది.

తెలుగు రాదంటూనే క్యూట్ క్యూట్ మాటలతో, ఇంటి సభ్యులను నవ్విస్తూనే, గట్టి గట్టి షొక్స్ కూడా ఇచ్చింది. సమంత ఇక హోస్ట్ గా సూపర్ సక్సెస్ అని బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు నెటిజెన్స్ సైతం మార్కులు వేశారు.

ఈ నేపథ్యంలో తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కోసం సమంత ఓ టాక్ షో చేయనున్నారు. సామ్ జామ్ పేరుతో ఆహాలో ప్రసారం కానున్న ఈ టాక్ షోలో సమంత సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారు. దీని కోసం సమంత ఓ ఫోటో షూట్ చేశారు.

ఈ ఫోటో షూట్ కోసం సమంత మల్టీ కలర్ లాంగ్ ఫ్రాక్ అండ్ టాప్ ధరించి సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. ప్రముఖ డిజైనర్స్ పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన ఈ స్టైలిష్ అవుట్ ఫిట్ లో సమంత అల్ట్రా స్టయిలిష్ గా ఉన్నారు.

త్వరలో ప్రారంభం కానున్న ఈ టాస్క్ షో పై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. హోస్ట్ గా సమంతను చూడాలి ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అరవింద్ చెందిన ఆహా యాప్ మరింత ఆదరణ దక్కించుకుంటుందనడంతో సందేహం లేదు.

మరో వైపు సమంత టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్స్ ఏవి సైన్ చేయలేదు. ప్రైమ్ లో ప్రసారం కానున్న ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో పాటు, ఓ తమిళ చిత్రంలో సమంత నటిస్తున్నారని సమాచారం.