సెక్సీ ఫోజులిచ్చిన సమంత.. వైరల్‌ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

First Published 16, Sep 2020, 10:05 AM

తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బ్లాక్  అండ్‌ వైట్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీరిస్‌ పేరుతో సమంత షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా గ్లామర్‌ ఇమేజ్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది ఈ బ్యూటీ.

<p style="text-align: justify;">లాక్‌ డౌన్‌ సమయంలో సమంత ఫుల్ బిజీగా గడిపేస్తోంది. చాలా కాలం తరువాత ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపే అవకాశం రావటంతో ఆ సమయాన్ని &nbsp;చాలా బాగా యూజ్ చేసుకుంటుంది సామ్. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ పెరటీతో పెంపకం మీద ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఇన్నాళ్లు నటనకు మాత్రమే పరిమతమైన ఈ బ్యూటీ ఈ గ్యాప్‌ బిజినెస్‌ల మీద దృష్టిపెట్టింది.</p>

లాక్‌ డౌన్‌ సమయంలో సమంత ఫుల్ బిజీగా గడిపేస్తోంది. చాలా కాలం తరువాత ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపే అవకాశం రావటంతో ఆ సమయాన్ని  చాలా బాగా యూజ్ చేసుకుంటుంది సామ్. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ పెరటీతో పెంపకం మీద ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఇన్నాళ్లు నటనకు మాత్రమే పరిమతమైన ఈ బ్యూటీ ఈ గ్యాప్‌ బిజినెస్‌ల మీద దృష్టిపెట్టింది.

<p style="text-align: justify;">ఏకం పేరుతో ప్రీ స్కూల్‌ను ప్రారంభించటంతో పాటు సాకీ పేరుతో ఓ డిజైనర్‌ దుస్తుల బ్రాండ్‌ను ప్రారభించింది. ఇలా చేతినుండి పనులతో బిజీగా ఉన్నా అభిమానులను అలరించటంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఎప్పటికప్పుడు తన సినిమా, పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌కు కూడా టచ్‌లోనే ఉంటుంది.</p>

ఏకం పేరుతో ప్రీ స్కూల్‌ను ప్రారంభించటంతో పాటు సాకీ పేరుతో ఓ డిజైనర్‌ దుస్తుల బ్రాండ్‌ను ప్రారభించింది. ఇలా చేతినుండి పనులతో బిజీగా ఉన్నా అభిమానులను అలరించటంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఎప్పటికప్పుడు తన సినిమా, పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌కు కూడా టచ్‌లోనే ఉంటుంది.

<p style="text-align: justify;">ఈ నేపథ్యంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బ్లాక్ &nbsp;అండ్‌ వైట్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీరిస్‌ పేరుతో సమంత షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా గ్లామర్‌ ఇమేజ్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది ఈ బ్యూటీ.</p>

ఈ నేపథ్యంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బ్లాక్  అండ్‌ వైట్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీరిస్‌ పేరుతో సమంత షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా గ్లామర్‌ ఇమేజ్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది ఈ బ్యూటీ.

<p style="text-align: justify;">ఇక సినిమాల విషయానికి వస్తే.. ఓ బేబీ తరువాత తెలుగు మరో సినిమాను అంగీకరించలేదు సమంత. తమిళ్‌లో విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకె చెప్పిన ఆ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. ఇక తొలిసారిగా సమంత నటించిన వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌ 2 త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.</p>

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఓ బేబీ తరువాత తెలుగు మరో సినిమాను అంగీకరించలేదు సమంత. తమిళ్‌లో విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకె చెప్పిన ఆ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. ఇక తొలిసారిగా సమంత నటించిన వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌ 2 త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

undefined

loader