ఐ యామ్‌ సో ప్రెట్టీ ఛాలెంజ్‌ విసిరిన సమంత.. ఈ అమ్మడి ఫిట్‌నెస్‌కి వాహ్‌ అనాల్సిందే..

First Published Mar 3, 2021, 9:45 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ఫిట్‌నెస్‌లోనూ మతిపోయేలా చేస్తుంది. అంతటితో ఆగలేదు.. `ఐ యామ్‌ సో ప్రెట్టీ ` అంటూ ఛాలెంజ్‌ విసిరింది. తాజాగా సెక్సీ భామ సమంత పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.