పరువాల విందు ముందే కాదు వెనుక కూడా ఉంది... బ్యాక్ లెస్ టాప్ లో హీరోయిన్స్ సెక్సీ లుక్స్!

First Published Dec 31, 2020, 2:53 PM IST

అందానికి నిర్వచనం ఏముంది... ఆకర్షించేది ఏదైనా అందమే. మరి బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన హీరోయిన్స్ అంగంగాన సౌందర్యమే అని చెప్పాలి. టాప్ టు బాటమ్ పోతపోసిన పరువాలతో చెక్కిన టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ షోకి అనేక కోణాలు. పరువాల విందు ముందే కాదు వెనుక కూడా ఉంది... అంటూ బ్యాక్ లెస్  టాప్స్ లో కాకరేపారు మన టాలీవుడ్ బ్యూటీస్... సమంత, కాజల్, రకుల్ వంటి టాప్ స్టార్స్ ఈ లిస్ట్ లో ఉండగా వీపు చూపిస్తూ గుండెను కొల్లగొట్టిన ఈ పాపలను చూడండి..

సమంత అక్కినేని ట్రెండీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఐకాన్ గా ఉన్నారు. ఆఫ్ స్క్రీన్ పై సమంత గ్లామర్ షో అనేక మార్లు హాట్ టాపిక్ అయ్యింది. పబ్లిక్ వేదికలలో, ఫోటో షూట్స్ లలో సమంత డ్రెస్సింగ్ స్టైల్ అమేజింగ్ అనాలి. ఇక ఎల్లో సబ్యసాచి బ్యాక్ లెస్ టాప్ ధరించిన సమంత కిల్లింగ్ లుక్స్ తో చంపేశారు.

సెక్సీ డాల్ రకుల్ బ్లూ శాటిన్ బ్యాక్ లెస్ షార్ట్ ధరించి మెరిసిపోయారు. లూస్ హెయిర్, బోల్డ్ లిప్స్ ఆమె గ్లామర్ కి మద్దతు ఇవ్వగా... బ్యాక్ లెస్ ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆకట్టుకున్నారు. రకుల్ టాప్ లెస్ డ్రెస్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

బ్యాక్ లెస్ రెడ్ ట్రెండీ అవుట్ ఫిట్ లో సెక్సీ లుక్స్ తో కుర్రకారు మనసులు దోచేసింది కాజల్. కాజల్ సెక్సీ అప్పీల్ రెచ్చగొట్టేలా ఉండగా... ఫ్యాన్స్ హాట్ నెస్ ఓవర్ లోడ్ అంటున్నారు. కాగా ఇటీవల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్, దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తున్నారు .

క్యూటీ రష్మిక మందాన బ్యాక్ లెస్ టాప్ లో కుర్రకారు టాప్ లేపింది. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక మందాన పింక్ టాప్ లెస్ గౌన్ ధరించి... హాట్ పోజులలో కాకా రేపింది. రష్మిక అందమైన వీపు, ఫ్యాన్స్ మతిపోయేలా చేసింది.

ఢిల్లీ భామ రాశిఖన్నా ఎల్లో లాంగ్ ఫ్రాక్ లో టాప్ లెస్ పోజులలో కైపెక్కించింది. విశాలమైన తన వీపు సౌందర్యం చూపుతూ మనసులు దోచేశారు ఈ పొడుగు సుందరి. రాశి ఖన్నా టాప్ లెస్ పోజులు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి.

ట్రెడిషనల్ శారీలో కూడా సెక్సీగా కనిపించి కనులకు నిద్రను దూరం చేసింది పూజా హెగ్డే. వైట్ బ్యాక్ లెస్ జాకెట్ ధరించిన పూజా హెగ్డే... అటు వైపుకు తిరిగి చదునైన వీపుతో ఆకర్షించారు. ముడివేసిన కురులు, అందమైన చెవి పోగులు ఆమె అందాన్ని మరింత పెంచేశాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?