సామ్‌జామ్‌ః ఫస్ట్‌దే నెగటివ్‌ టాక్‌.. ఇక రెండోదాని పరిస్థితేంటో?

First Published 22, Nov 2020, 6:13 PM

సమంత హోస్ట్ గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో `సామ్‌జామ్‌` పేరుతో ఓ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్‌ సమంత హోస్ట్ గా మారి ఈ షోని  నడిపిస్తున్నారు. గత వారం తొలి ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఇప్పుడు మరో ఎపిసోడ్‌ రాబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

రెండో ఎపిసోడ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్‌కి హీరో రానా, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వచ్చారు. వీరిద్దరితో సమంత చాట్‌ చేసింది. ప్రస్త్తుతం ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ సారి అటు రానా మ్యారేజ్‌, హనీమూన్‌ విశేషాలు, అలాగే ఆయన ప్రారంభించిన యూట్యూబ్‌ ఛానెల్‌ వివరాలు, అలాగే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ప్రభాస్‌తో తీయబోయే సినిమా కబుర్లు లాంటివన్నీ, అనేక సీక్రెట్స్ బయటకు రానున్నాయని తెలుస్తుంది. మరి ఎలాంటి కబుర్లు చెప్పబోతున్నారు, సమంత ఎలాంటి విషయాలను రాబట్టబోతుందనేది చూడాలి.

రానా.. సమంతకి బంధువు అనే విషయం తెలిసిందే. అలాగే నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `మహానటి` చిత్రంలో సమంత నటించింది.

ఇదిలా ఉంటే సమంత హోస్ట్ గా చేసిన `బిగ్‌బాస్‌4` దసరా ఎపిసోడ్‌ అందరిచేత ప్రశంసలందుకుంది. టీఆర్‌పీ రేటింగ్‌ కూడా బాగానే వచ్చింది. మామ నాగార్జునని మించిపోయిందనే టాక్‌ కూడా వినిపించింది.

అదే కిక్‌ని, అదే క్రేజ్‌ని తమ `సామ్‌జామ్‌` షోకి క్యాష్‌ చేసుకోవాలని `ఆహా` టీమ్‌ భావించింది. అదే ఊపులో చక చక మొదటి ఎపిసోడ్‌ని ప్రారంభించింది. అయితే దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ లాంటి క్రేజ్‌ ఉన్న హీరోని తీసుకొచ్చినా, కరెక్ట్ గా వాడుకోవడం విఫలమయ్యారనే టాక్‌ వినిపిస్తుంది.

మరోవైపు వైవా హర్ష, ఇన్‌స్పైరింగ్‌ స్టోరీస్‌, సామాజిక అంశాలు వంటివి ఇందులో డిస్కస్‌ చేస్తున్నారు. వాటి విషయంలోనూ అంతగా ఆడియెన్స్ అంతగా కనెక్ట్ కావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. మరి రెండో ఎపిసోడ్‌తోనైనా మరింత రక్తికట్టించేలా నిర్వహిస్తారేమో చూడాలి.