గ్యాప్‌ ఇచ్చి రెచ్చిపోయిన సమంత.. ఈ సారి డబుల్‌ డోస్‌..వాటమ్మా అంటూ రాశీఖన్నా, నందినీ రెడ్డి కామెంట్‌

First Published Apr 19, 2021, 11:01 AM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ రెచ్చిపోయింది. హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. అయితే గతంతో పోల్చితే ఈ సారి డోస్‌ పెంచింది. డబుల్‌ డోస్‌తో కిర్రాక్‌ పుట్టిస్తుంది. ఈ అమ్మడి నయా పిక్స్ కుర్రాళ్ల గుండెల్ని కొసేస్తున్నాయి.