MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నావి మొత్తం దొంగిలిస్తున్నారు.. విలక్షణ నటుడిపై సమంత క్యూట్‌ కామెంట్‌!

నావి మొత్తం దొంగిలిస్తున్నారు.. విలక్షణ నటుడిపై సమంత క్యూట్‌ కామెంట్‌!

విలక్షణ నటుడిపై సమంత క్యూట్‌ కామెంట్ చేసింది‌. మొత్తం నావే దొంగిలిస్తున్నారంటూ ఫన్నీ కామెంట్‌ చేసింది. ఆ క్షణం కోసం తాను ఎదురుచూస్తున్నానంటూ ప్రశంసలు కురిపించింది సామ్‌. ఇంతకి కథేంటో చూస్తే.. 

2 Min read
Aithagoni Raju
Published : May 27 2021, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
సమంత, విలక్షణ నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ కలిసి `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌లో నటించారు. ప్రియమణి మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ఆకట్టుకోవడంతోపాటు అనేక సంచలనాలు క్రియేట్‌ చేసింది. ఇది 50మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని రాబట్టింది.

28
అదే సమయంలో బోలెడన్నీ వివాదాలు తెచ్చిపెట్టింది. తమిళులు సమంతని ట్రోల్స్ చేశారు. ఎల్‌టీటీఈ సంస్థని టెర్రరిస్ట్ లుగా చిత్రీకరించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సమంత కూడా పరోక్షంగా స్పందించింది. ఎల్‌టీటీఈకి సంబంధించిన సీన్లని తొలగించి ట్రైలర్‌ని మళ్లీఅప్‌లోడ్‌ చేశారు.

38
ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు సమంత. అందులో భాగంగా నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌పై ఆమె క్యూట్‌ కామెంట్‌ చేశారు. అన్నీ దొంగిలిస్తున్నారట.

48
ఆ వివరాల్లోకి వెళితే, మనోజ్‌ భాజ్‌పాయ్‌ ఇటీవల ఓ మీడియాతో ముచ్చటిస్తూ, సమంతపై ప్రశంసలు కురిపించారు. `చెన్నైలో షూటింగ్‌ కోసం అడుగుపెట్టే సమయానికి సమంత అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని, ఫిజికల్‌గానూ ట్రైన్‌ అయి ఉన్నారు. ఆమెని చూసి నాకు కొద్దిగా భయమేసింది. ఆమె సిద్ధంగా ఉన్నారు. నేనింకా ఏమీ మొదలుపెట్టనే లేదు అని! మళ్లీ నేను రిహార్సల్స్‌ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా` అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.

58
దీనిపై సమంత స్పందించింది. `ఓ మై గాడ్‌.. అవన్నీ నా మాటలే. వాటిని మీరు దొంగిలిస్తున్నారు. మీరు గొప్ప నటులు. `ఫ్యామిలీ మ్యాన్‌ 2` సీజన్‌లో మీరు ఎంత అద్భుతంగా నటించారనేది ప్రేక్షకులు చూసి తీరాల్సిందే. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను` అని సమంత ట్వీట్‌ చేసింది.

68
రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సమంత, మనోజ్‌ భాజ్‌పాయ్‌లతోపాటు ప్రియమణి, షరీబ్‌ హష్మి, శరద్‌ కేల్కర్‌, శ్రేయా ధన్వంతరి ముఖ్య పాత్రలు పోషించారు.

78
సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె శకుంతలగా మెయిన్‌ లీడ్‌ చేస్తుంది. గుణశేఖర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందుతున్న చిత్రమిది.

88
దీంతోపాటు తమిళంలో నయనతార ప్రియుడు విగ్నేష్‌ శివన్‌ రూపొందిస్తున్న `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటిస్తుంది సామ్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved