బేబీ బంప్ తో.. స్విమ్‌ సూట్‌లో అనుష్క దేవతలా ఉంది.. సమంత కామెంట్‌

First Published 22, Sep 2020, 1:16 PM

అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. త్వరలో ఆమె పండండి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని ఇటీవల భర్త, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క పంచుకున్నారు. తాజాగా అనుష్కపై సమంత కామెంట్‌ చేసింది.

గర్బవతి అనే సంగతి ప్రకటించనప్పట్నుంచి అనుష్క శర్మ తన మాతృత్వానికి సంబంధించిన ముందస్తు అనుభూతిని పొందుతుంది.

గర్బవతి సమయంలో తాను పొందుతున్న ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటోంది. ఆ మధ్య వైట్‌ డ్రెస్‌లో బీచ్‌ ముందు తన గర్భాన్ని చూసుకుంటూ మురిసిపోతున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

తాజాగా మరో ఫోటోని షేర్‌ చేసింది హాట్‌ భామ అనుష్క. స్విమ్మింగ్‌ ఫూల్‌లో బ్లాక్‌ బికినీ తరహా టైట్‌ డ్రెస్‌ ధరించి కనిపిస్తుంది. ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.

ఈ సందర్భంగా అనుష్క శర్మ పెద్ద సందేశాన్ని పంచుకుంది. `మీ జీవితంలో మీరు ఇప్పటికే కలిగి ఉన్న మంచిని అంగీకరించడం అన్ని రకాల సమృద్ధికి అది పునాది` అన్న ఎఖార్ట్ టోల్లే కొటేషన్‌ని పేర్కొంది.

తనకు దయ చూపిన, ఈ ప్రపంచంలోని మంచితనాన్ని విశ్వసించేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పింది. ఇదే తన హృదయాన్ని తెరచిందని, బ్రాడ్‌గా మార్చిందని పేర్కొంది. ఇదే అందరి ఇంట్లోనూ ఉంటుందని, ఉండాలని పేర్కొంది. వరల్డ్ గ్రాటిట్యూడ్‌ డేని పురస్కరించుకుని అనుష్క ఈ సందేశాన్ని అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం అనుష్క ఫోటో సామాజిక మాధ్యమాలో చక్కర్లు కొడుతుంది. ఆమె అభిమానులు `సో బ్యూటీఫుల్‌`,`లవ్యూ `, `సో క్యూట్‌` కామెంట్‌  చేస్తున్నారు.

దీనిపై అనేక మంది సెలబ్రిటీలు స్పందించి అభినందలు చెబుతున్నారు. తాజాగా సమంత సైతం స్పందించారు. `బేబీ బంప్‌తో..బ్లాక్‌ స్విమ్‌ సూట్‌లో అనుష్క దేవతలా ఉంది` అంటూ కామెంట్‌ చేశారు. దీనికి మంచి స్పందన లభిస్తుంది.

అనుష్క శర్మ ఇండియన్‌ క్రికెటర్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీని ప్రేమించి 2017లో పెళ్ళి చేసుకున్న విసయం తెలిసిందే. ఇటలీలో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది.

మూడేళ్ళ మూడేళ్ళ తర్వాత అనుష్క తల్లి కాబోతుంది. వచ్చే జనవరిలో వీరికి పండంటి బిడ్డపుట్టబోతుందంటూ తెలిపారు.

ప్రస్తుతం విరాట్‌ ఐపీఎస్‌ కోసం దుబాయ్ లో ఉన్నారు. దీంతో అనుష్క కూడా ఆయనతోపాటు దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తుంది.

loader