సమంత ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాకే, చైతన్య కంటే ఎక్కువ
First Published Dec 11, 2020, 1:45 PM IST
టాలీవుడ్ లక్కీ లేడీ సమంత ఆస్తుల విలువ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. దాదాపు పదేళ్ళుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత భర్త చైతన్య కంటే కూడా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారట.

ఏమాయ చేశావే మూవీతో వెండితెరకు పరిచయమైన సమంత, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అత్యధిక సక్సెస్ రేట్ తో లక్కీ హీరోయిన్ ముద్ర వేసుకున్న ఆమె, టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించారు.

కమర్షియల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్స్ నమోదు చేసిన సమంత, లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించడం విశేషం . గత ఏడాది సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్ అందుకుంది. యూ ఎస్ లో వన్ మిలియన్ వసూళ్లను సాధించిన ఈ మూవీ రికార్డు నమోదు చేసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?