సమంత, అనుష్క, కీర్తి, తమన్నా, సాయి పల్లవి.... స్టార్ హీరోయిన్స్ డీగ్లామర్ లుక్స్ చూస్తే మతిపోవాల్సిందే!

First Published Jun 9, 2021, 4:02 PM IST

కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగాక డీగ్లామర్ రోల్ చేసే అవకాశం రావడం చాలా కష్టం. చాలా అరుదుగా నటనకు ఆస్కారం ఉండే ఢీ గ్లామర్ రోల్స్ దక్కించుకుంటారు తారలు. స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న తమన్నా, అనుష్క, సమంత, కీర్తి, సాయి పల్లవి, ప్రియమణి  వంటి స్టార్స్ డీగ్లామర్ రోల్స్ చేశారు. స్టార్ హీరోయిన్స్ డీగ్లామర్ లుక్స్ పై ఓ లుక్ వేయండి.