కాజల్, సమంత, అనుష్క... బికినీలో అర్థనగ్నంగా కనిపించి షాకిచ్చిన మన హీరోయిన్స్ !

First Published Dec 22, 2020, 12:38 PM IST

హాట్నెస్ అంటే బికినీనే... దాదాపు అందాలు కనిపించే బికినీ ధరించడం అంటే ఏ హీరోయిన్ కి అయినా బోల్డ్ అటెంప్టే. చాలా మంది హీరోయిన్స్ బికినీ మేము దూరం అని ఓపెన్ గానే చెప్పేస్తారు. బాలీవుడ్ లో ఇది కామన్ అయినా కానీ, టాలీవుడ్ లో కొంచెం కష్టం అన్నమాట వినిపిస్తుంది. కాజల్, సమంత, తమన్నా వంటి మన హీరోయిన్స్ కూడా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మీద బికినిలో దర్శనం ఇచ్చారు. వారెవరో చూసేద్దామా...

వెండితెరపై గ్లామర్ రోల్స్ చేసినా ఓవర్ ఎక్స్ పోజింగ్ చేయలేదు అనుష్క. కానీ బిల్లా సినిమాలో బ్లాక్ బికినిలో కనిపంచి షాక్ ఇచ్చింది. అరుంధతి సినిమాతో అనుష్క ఇమేజ్ మారిపోగా... అనుష్కను బికినీలో చూసి నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకున్నారు.

కాజల్ అగర్వాల్ వెండితెరపై బికినిలో కనిపించింది లేదు. ఐతే వెకేషన్స్ లో మాత్రం ఆమె సముద్ర తీరాలలో బికినీ వేసి సరదాగా గడిపారు. తన చెల్లితో గతంలో ఓ ట్రిప్ కి వెళ్లిన కాజల్ బికినిలో కనిపించి ఫ్యాన్స్  హార్ట్ బ్రేక్ చేశారు.

ఆన్ స్క్రీన్ పై పద్దతిగా కనిపించే సమంత ఆఫ్ స్క్రీన్ లో బోల్డ్ లుక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆమె డ్రెస్ చాలా సార్లు చర్చకు తెరలేపింది. ఇక సమంత వెండితెరపై బికినిలో కనిపించనప్పటికీ వెకేషన్స్ లో మాత్రం బికినిలో దర్శనం ఇచ్చారు.

మిల్కీ బ్యూటీ తమన్నా పాల తెలుపు సోయగాలు బికినిలో వడ్డించింది. ఎఫ్ 2 సినిమా కోసం ఓ సాంగ్ లో తమన్నా పింక్ బికినీలో కనిపించి సెగలు రేపింది. అదే పాటలో మెహ్రీన్ సైతం బికినీ వేయగా... ఆమె తమన్నా ముందు తేలిపోయింది. బికినిలో తమన్నా నడుము అందరినీ కట్టిపడేసింది.

బోల్డ్ బ్యూటీ నయనతార బ్లాక్ బికినీలో మెరిసిపోయింది. నయనతార అర్థ నగ్న సౌందర్యంతో సెగలు రేపింది. బోల్డ్ బ్యూటీగా పేరున్న నయనతార బికినీ ఫొటో హాట్ టాపిక్ అయ్యింది.

బ్యూటీ రకుల్ ప్రీత్ ఈ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన రకుల్ సముద్ర తీరాన హాట్ హాట్ బికినీ పోజులలో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది.రకుల్  మాల్దీవ్స్  వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?