అల్ట్రా స్టైలిష్ లుక్ లో టీనేజ్ బేబీలా... వైరల్ అవుతున్న సమంత లేటెస్ట్ ఫొటోలు
First Published Dec 12, 2020, 12:24 PM IST
టాలీవుడ్ దివా సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమంత మల్టీ కలర్ ట్రెండీ వేర్ లో కిల్లింగ్ లుక్స్ తో సెగలు రేపింది. స్లీవ్ లెస్ టాప్ లో సోయగాలు చూపిస్తూ ఫోటో షూట్ చేశారు.

సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ కి పిచ్చగా నచ్చేసింది. దీనితో ఇంస్టాగ్రామ్ లో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మీరు చాలా స్టైలిష్ గా ఉన్నారు, బ్యూటీలో మీ తరువాతే అంటూ కితాబు ఇస్తున్నారు.

ఫిట్నెస్, బ్యూటీ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సమంత మెరిసే మేని ఛాయతో సొగసుగా కనిపిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో సహజ సౌందర్యంతో సమంత మెరిసిపోతున్నాడు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా, టీనేజ్ బేబీలా ఏజ్ మైంటైన్ చేస్తున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?