సాయిపల్లవి 7 బెస్ట్ హాట్‌ లుక్స్.. ఇలా చూస్తే ఎవ్వరైనా పడిపోవాల్సిందే..

First Published May 18, 2021, 12:49 PM IST

సాయిపల్లవి ప్రస్తుతం ఓ సునామీ. ఆమె `సారంగదరియా` పాటతో సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. అద్భుతమైన డాన్సులతోనే కాదు, పిచ్చెక్కించే లుక్స్ తోనూ పడేస్తానంటోంది సాయిపల్లవి. ఈ సన్నజాజి పువ్వు 7 బెస్ట్ హాట్‌ లుక్స్ చూశారా?