బట్టలు విప్పేసి సోఫాలో కూర్చున్న ప్రభాస్ హీరోయిన్...ఇంటర్నెట్ ని షేక్ చేసింది
శ్రీలంక సుందరి జాక్విలిన్ ఫెర్నాండేజ్ నగ్నంగా ఫోటోకు పోజిచ్చి సంచలనం రేపింది. వంటిపై దుస్తులు లేకుండా సోఫాలో కూర్చొని ఆమె సెక్సీ లుక్స్ తో రెచ్చగొట్టారు.
జాక్విలిన్ లేటెస్ట్ ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఇక ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చి పోతున్నారు. బట్టలకు డబ్బులు లేకపోతే నా దగ్గర తీసుకో.. అని ఒకరు కామెంట్ చేశారు.
మరొక నెటిజెన్ నీ తొడలు మరియు ఎద అందాలు అబ్బాయిలకు పెద్ద ట్రీట్ అని కామెంట్ పెడుతున్నారు. జాక్విలిన్ కి సడన్ గా ఎందుకు ఇలా కనిపించి, ఫ్యాన్స్ కి కనువిందు చేయాలనుకుందో ఆమెకే తెలియాలి మరి.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న జాక్విలిన్ ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహూ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో హాట్ గా కనిపించారు. ఆ సాంగ్ కోసం భారీగా తీసుకున్న జాక్విలిన్, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది.
ఇక లాక్ డౌన్ సమయంలో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన ఫార్మ్ హౌస్ లో గడిపింది. సల్మాన్ ఫామ్ హౌస్ లోని ప్రకృతిని ఎంజాయ్ చేసింది. సల్మాన్ నటించిన కిక్ హిందీ రీమేక్ లో జాక్విలిన్ హీరోయిన్ గా నటించింది.
మోడల్ గా ఓ ప్రక్క భారీగా సంపాదిస్తున్న జాక్విలిన్, హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.
జాక్విలిన్ చేతిలో ప్రస్తతం రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న అటాక్ మూవీలో జాక్విలిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రకుల్ మరో హీరోయిన్ గా చేస్తుంది.
అలాగే భూత్ పోలీస్ అనే మరో చిత్రంలో కూడా జాక్విలిన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ కూడా చిత్రీకరణ దశలో ఉంది.