ప్రియుడు రణ్‌బీర్‌ని తీసుకుని మాల్దీవులకు బయలుదేరిన `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌..కరోనా నుంచి రిలీఫ్‌

First Published Apr 19, 2021, 11:59 AM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్ అలియా భట్‌ మాల్దీవులకు బయలు దేరింది. తన ప్రియుడు, స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని తీసుకుని మాల్దీవులకు చెక్కేసింది. కరోనా నుంచి కోలుకున్నాక ఈ జోడి మాల్దీవుల్లో రిలాక్స్ అయి రాబోతున్నారు.