శారీలో సెక్సీ డాన్స్‌.. ఇరగదీసిన రౌడీ బేబీ

First Published 30, May 2020, 12:09 PM

గత ఏడాది కోలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. 2019 యూట్యూబ్‌ లో మోస్ట్ వ్యూడ్‌ వీడియోస్‌ లిస్ట్‌లో తన వీడియోతో స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి.

సాయి పల్లడి యాక్టింగ్‌కి, ఆమె కర్లీ హెయిర్‌ లుక్‌కు ఫిదా కానీ ఆడియన్స్‌ ఉండరు. అంతేకాదు ఆమె డ్యాన్సింగ్స్‌ స్కిల్స్‌కు మరింతగా ముగ్దులైపోతుంటారు ఫ్యాన్స్‌.

గత ఏడాది ఈ భామ మారి 2 సినిమాలో అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది. ఈ సినిమాలోని రౌడీ బేబీ పాట యూట్యూబ్‌లో 2019లో అత్యధిక మంది వీక్షించిన పాటగా రికార్డ్ సృష్టించింది.

తరువాత అదే పాటకు ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో కాలు కదిపిన సాయి పల్లవి అందరికీ మరోసారి షాక్‌ ఇచ్చింది. బిహైండ్‌ వుడ్స్‌ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి బ్లాక్‌ కలర్‌ సారీలో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

యువన్‌ శంకర్‌ రాజా కంపోజ్  చేసిన ఈ పాటకు ఇండియన్ మైకేల్ జాక్సన్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించాడు.

డ్యాన్స్‌, యాక్టింగ్‌లో ఆకట్టుకున్న బ్యూటీ సౌత్ ఇండియన్ మాధురీ దీక్షిత్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు నటిగా, కెరీర్‌ పరంగా మాధురీ దీక్షిత్‌కు సాయి పల్లవి చాల ాపోలికలు ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్‌.

loader