`బిగ్‌బాస్‌` భామ దివి నడుముపై పరవశించిపోతున్న గులాబీ రేకులు.. అదృష్టం అంటే వాటిదే.. కుళ్లుకుంటున్న ఫ్యాన్స్

First Published May 23, 2021, 2:49 PM IST

బిగ్‌బాస్‌ భామ దివి వాంధ్యా నడుముపై గులాబీ రేకులు పరవశించిపోతున్నాయి. బొడ్డు చుట్టూ మూగి బెల్లీ అందాలను ఆస్వాదిస్తున్నాయి. విరహాలు పోతున్న దివి సొగసుకి మంత్రముగ్దులవుతున్నాయి. అదృష్టం అంటే వాటిదే మరి.