అనసూయ ఇంటి గుట్టు బయటపెట్టిన రోజా.. అదంతా అబద్దమేనట..హాట్‌ యాంకర్‌కి మతిపోయింది

First Published Jan 23, 2021, 8:30 PM IST

అనసూయ నో డౌట్‌ హాట్‌ యాంకర్‌. ఆమె గ్లామర్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మత్తెక్కించే చూపులతో, హీటు పుట్టించే అందాలతో ఫ్యాన్స్ ని, నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తుంది. అయితే తాజాగా అనసూయ ఇంటి సీక్రెట్స్ మొత్తం బయటపడింది. సెక్సీ యాంకర్‌ ఇంటి గుట్టుని రోజా బయటపెట్టి షాక్‌ ఇచ్చింది.