గ్లామర్ క్వీన్ శ్రీదేవి కారు వెనుక రోజా పరుగు, కారణం ఏమిటంటే...

First Published 21, Nov 2020, 10:49 AM

రోజా తన పర్సనల్ లైఫ్ లో శ్రీదేవి కారు వెనుక పరిగెత్తిన సందర్భం గురించి చెప్పారు. అవును రోజా నిజంగానే శ్రీదేవి కారు వెంట పరిగెత్తారట. ఎప్పుడు ఏమిటి అనే కథాకమామీషు మీకోసం.

అందాల తార శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఆమె తన  మనందరిమీద వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఆచంద్రతారార్కం ఆవిడ కీర్తి, మనతో ఉన్న అనుబంధం అలానే నిలిచి ఉంటుంది. సమయం  చిక్కినప్పుడల్లా... ఆవిడతో మనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంటాము. ఇలా గుర్తు చేసుకోవడానికి సెలబ్రిటీ, సామాన్యుడు అన్న తేడా ఉండదు.

ఇకపోతే తాజాగా ఎమ్మెల్యే రోజా తన అభిమాన నటి శ్రీదేవి గారిపై ఉన్న మమకారాన్ని ఒక నిజ జీవిత సంఘటన ద్వారా పంచుకున్నారు. జబర్దస్త్ లో స్కిట్ జరుగుతుండగా రోజా తన పర్సనల్ లైఫ్ లో శ్రీదేవి కారు వెనుక పరిగెత్తిన సందర్భం గురించి చెప్పారు. అవును రోజా నిజంగానే శ్రీదేవి కారు వెంట పరిగెత్తారట. ఎప్పుడు ఏమిటి అనే కథాకమామీషు మీకోసం.

రోజా కు చిన్నప్పటినుండి శ్రీదేవి అంటే వల్లమాలిన అభిమానం. ఒకనాడు  తలకోన వచ్చారట. రోజా కూడా అదే ఊరికి చెందినవారు. శ్రీదేవి షూటింగ్ చేసుకొని వెళ్తుండగా రోజా ఆటోగ్రాఫ్ కోసం ఆవిడ కార్ వెంట పరిగెత్తారట. బాక్రాపేట నుండి ఆవిడ కార్ వెంట ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తారట.

హీరోయిన్ కదా, ఆవిడ ఎందుకు పరిగెత్తవలిసి వచ్చింది అనే అనుమానం రావొచ్చు. అప్పుడు రోజా స్కూల్ కి వెళ్లే చిన్న పిల్ల అట. శ్రీదేవి మీద అభిమానంతో అప్పుడు అలా శ్రీదేవి కార్ వెంట ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తారట రోజా. జబర్దస్త్ లో నిన్న కెవ్వు కార్తీక్ స్కిట్ చేస్తుండగా అందులోని ఫిమేల్ కంటెస్టెంట్ శ్రీదేవి లాగ మిమిక్రీ చేస్తూ ఈ సంఘటనను మార్చి చెప్పారు.

శ్రీదేవిలా మాట్లాడుతూ ఆ కంటెస్టెంట్ రోజా కార్ వెనుక పరిగెత్తానని చెప్పారు. దానితో వెంటనే రోజా గారు ఇది తన నిజజీవితంలో జరిగిన సంఘటన అని శ్రీదేవి మీద తనకున్న అభిమానాన్ని గుర్తుచేసుకోవడంతోపాటుగా ఆటోగ్రాఫ్ కోసం ఒక అభిమానిలా తాను ఎలా కార్ వెనుక పరిగెత్తారో కూడా వివరించారు.

ఇక నిన్న ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ లో వెంట్రిలాక్విజం స్కిట్ లో భాగంగా రోజా గారి చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చారు. నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచిన ఈ స్కిట్.... టాప్ ప్లేస్ లో కూడా నిలవడం విశేషం. మొత్తానికి జబర్దస్త్ ద్వారా దేవకన్య శ్రీదేవిని స్మరించుకోవడంతోపాటుగా రోజా పర్సనల్ లైఫ్ విశేషాలు కూడా తెలిశాయి.