బాబోయ్‌ వీళ్లు యమ `డేంజరస్‌`.. వర్మ సినిమా అంటే ఈ మాత్రం ఘాటు రొమాన్స్ ఉండాల్సిందే!

First Published May 14, 2021, 9:37 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ `డేంజరస్‌` హీరోయిన్లు రెచ్చిపోయారు. వర్మ కాంపౌండ్‌కి చెందిన అప్సర రాణి,  నైనా గంగూలీ ఒకరిని మించి ఒకరు ముద్దుగులతో, సెక్సీ పోజులతో కేక పుట్టించారు. ఈ ఫోటోలను చూస్తే కుర్రాళ్లకి చెమటలు పట్టడం ఖాయం.