ఈ డ్రాగన్‌ టూ మచ్‌ హాట్‌.. వర్మ సెలక్షన్ సూపర్‌ అంతే!

First Published 27, Apr 2020, 12:19 PM

నటీనటుల ఎంపిక విషయంలో రామ్‌ గోపాల్ వర్మ స్టైలే వేరు. తాను అనుకున్న పాత్రకు న్యాయం చేస్తారంటే నటన అంటే తెలియని వారిని కూడా తీసుకువచ్చి సినిమా ఛాన్స్‌ ఇస్తాడు. తాజాగా అదే బాటలో ఓ అందాల భామను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. క్రాస్‌ ఓవర్‌ మూవీగా తెరకెక్కుతున్న ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ సినిమా కోసం ఓ ముద్దుగుమ్మను పరిచయం చేస్తున్నాడు. హాట్ ఫోజులతో అదరగొడుతున్న ఆ అందాల భామే పూజా భలేకర్‌.

మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది అందాల భామ పూజా భలేకర్‌.

మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న ఈ అందాల భామను వర్మ తన యాక్షన్ బేస్డ్‌లవ్‌ స్టోరి కోసం టైటిల్‌ రోల్‌కు సెలెక్ట్ చేశాడు.

ఈ సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పాటు పూజ గ్లామర్ షో కూడా హైలెట్‌ గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్.

ట్రయాంగ్యులర్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా ఆమె స్నేహితుడు, ఆమె మార్షియల్ ఆర్ట్స్ శిక్షకుడి మధ్య జరిగే కథగా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

తొలి సినిమానే అయినా యాక్షన్ సీన్స్‌తో పాటు రొమాంటిక్‌ సీన్స్‌లోనూ పూజా నటన సూపర్బ్ అన్న ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను రామ్‌ గోపాల్ వర్మ ఓ  చైనీస్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌తో స్వయంగా ఓ అంతర్జాతీయ స్థాయి చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ఇంటర్నేషనల్ ట్రయిలర్‌ బ్రూస్‌లీ జన్మస్థలం అయిన చైనాలో ఫోషాన్‌ సిటీలో డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు బ్రూస్‌లీ శిష్యుడు యాక్షన్‌ కొరియోగ్రాఫీ అంధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయి సినిమా కావటం చైనా నిర్మాణ సంస్థ భాగస్వామి కావటంతో ఈ సినిమాలో పలువురు చైనా నటీనటులు కూడా నటిస్తున్నారు.

తొలి షెడ్యూల్‌ను చైనాలో షూట్‌ చేసిన చిత్రయూనిట్ తరువాత మరో షెడ్యూల్‌ను వైజాగ్‌లో పూర్తి చేశారు.

అయితే ఈ లోగా చైనాలో కరోనా విజృంభించటం, ఇండియాలోనూ షూటింగ్ లపై నిషేదం విధించటంతో సినిమా చిత్రకరణ ఆగిపోయింది.

ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేయాలని భావించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అధి సాధ్యమయ్యేలా లేదు.

ఎంటర్‌ ది గర్ట్‌ డ్రాగన్ హూవీ ఫేమ్‌ పూజ భలేకర్‌

loader