హాట్ నెస్ ఓవర్ లోడెడ్..!: రష్మిక స్టన్నింగ్ బీచ్ వర్కవుట్స్
తెలుగు పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఎవరూ అంటే... రష్మిక మందన్న అనే చెప్పాలి. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది రష్మిక. ఖాళీ దొరికినప్పుడల్లా జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. దాంతో పాటు ఆరు బయట కూడా వర్కవుట్స్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బీచ్‌లో కూడా వర్కవుట్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది రష్మిక. ఆమెకు సంభందించిన విశేషాలతో పాటు...మరిన్ని ఆమె ఫొటోలును చూసి ఎంజాయ్ చేయండి.

కర్ణాటకలోని బీచ్‌ను అందంగా తన ఫిజిక్ కోసం వాడుకుంటోంది రష్మిక మందన్న. తాజాగా తన ట్రైనర్ స్నేహా సమక్షంలో సముద్రం ఒడ్డున వర్కవుట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఈమె వర్కవుట్స్‌కు ఫిదా అయిపోతున్నారు ఆమె ఫ్యాన్స్. రష్మిక ..బీచ్‌లో వర్కవుట్ చేయడం అనేది ఇప్పటి వరకు ఎవరూచూడలేదు.

అలల శబ్ధం వస్తుంటే.. సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వర్కవుట్స్ చేయడం అందమైన ఎక్సపీరియన్స్ అంటోంది రష్మిక. ఈ వీడియో,ఫొటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

ఛలో సినిమాతో తెలుగుకి వలస వచ్చిన ఈ బ్యూటీ గీతగోవిందంతో స్టార్ అయిపోయింది. ఆ వెంటనే దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాపులతో కాస్తంత వెనకబడింది అనిపించినా, సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

భీష్మతో మరో సక్సెస్ కూడా అందుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ పీఠం కోసం పూజా హెగ్డేతో పోటీ పడుతుంది రష్మిక మందన్న.

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి.

దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. ప్రతీ సినిమాకు దాదాపు కోటికి అటూ ఇటూగా తీసుకుంటుంది రష్మిక మందన్న.

తెలుగులో క్రేజ్ కూడా బాగానే ఉండటంతో హైదరాబాద్‌కు అడ్రస్ మార్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక్కడే ఓ ఇంటిని కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓ లగ్జరీ ఇంటిని రష్మిక కొనేసిందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో వరుస అవకాశాలు వస్తుండటంతో మాటిమాటికి బెంగళూరు టూ హైదరాబాద్ ఎందుకని ఇక్కడే మకాం మార్చేసింది ఈ కన్నడ బ్యూటీ.

నాని కొత్త చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ లో నెగిటివ్ ఛాయలున్న ఓ హీరోయిన్ పాత్రకు సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందానాను సంప్రదించినట్లు తెలుస్తోంది.

"నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలని ఓ అభిమాని అడిగాడు. అది జరగాలంటే ఫస్ట్ నన్ను మీట్ కావాలి. అప్పుడు ఏం చేయాలో చెబుతా. నన్ను ఎలా కలవాలో నా టీమ్‌ను అడగండి’ అంటూ కూల్‌గా సమాధానం ఇచ్చింది రష్మిక.

సినిమాలో డ్యాన్స్ చేయడానికి బాగా కష్టపడతాను. కాళ్ళు పట్టేసాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కొంచెం ట్రై చేశాను.. భీష్మ సినిమాలో ఇంకాస్త ఎక్కువగా ట్రై చేశాను.

జస్ట్ 3 ఏళ్ళలో స్టార్ హీరోయిన్ గా ఎదగటం గురించి చెప్తూ..మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి హార్డ్ వర్క్ చేశాను .. అంతేకాని లక్ ఎక్కడ. సరైన కథ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంతో కష్టపడాలి కదా…! అంది.

ఇప్పటికి 50 స్క్రిప్ట్ లకు పైనే రిజెక్ట్ చేశాను. అలా అని మంచి స్క్రిప్ట్ ను నేను ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు. తక్కువ టైములో నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే.. బాగాలేని స్క్రిట్ లను నేను రిజెక్ట్ చేయడం వల్లనే అని నేను అనుకుంటాను అని చెప్తోందామె.

ఇక నా పై ఐటీ రైడ్స్ జరిగిన మాట నిజం. పాపం వాళ్ళకి ఏమీ దొరకలేదు(నవ్వుతూ). నా తండ్రి ఓ వ్యాపారవేత్త కావడం… నేను ఓ క్రేజీ హీరోయిన్ కావడంతో బహుశా రైడ్ చేశారేమో.. కానీ పాపం వాళ్ళకి ఏమీ దొరకలేదు

నా స్వస్థలం కొడగు జిల్లా(కర్ణాటక)లోని విరాజ్‌పేట్. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశాను. నా మదిలో ఎప్పటి నుంచో నటనకు సంబంధించి ఆసక్తి ఉంది.

అందుకే నా కలలను నిజం చేసుకోవడానికి తొలిమెట్టుగా మోడలింగ్ రూట్‌ను ఎంచుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్, సరిౖయెన కాంటాక్ట్‌లు లేకుండా సినిమా ఫీల్డ్‌లోకి ప్రవేశించడం ఎంత కష్టమో నాకు తెలియనిది కాదు.

అలా అని ఆగిపోలేదు. ఏదో ఒక రోజు వెండితెరపై కనిపిస్తానన్న గట్టి నమ్మకం ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకం కోల్పోలేదు. మోడలింగ్ ద్వారా కెమెరాను ఎలా ఫేస్ చేయాలో నేర్చుకోగలిగాను.

కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి నాకు తెలుసు. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు.

నా మనసులో కోరిక మొదట పేరేంట్స్‌కు చెప్పినప్పుడు భయపడిపోయారు. అయితే నా మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’ టీమ్‌ను కలిసిన తరువాత వారి అభిప్రాయంలో మార్పు వచ్చింది.