- Home
- Entertainment
- ఉల్లిపొరలాంటి శారీలో రచ్చ చేస్తున్న రష్మిక మందన్నా.. కొంగుదాయలేని క్లీవేజ్ అందాలకు ఇంటర్నెట్ షేకింగ్..
ఉల్లిపొరలాంటి శారీలో రచ్చ చేస్తున్న రష్మిక మందన్నా.. కొంగుదాయలేని క్లీవేజ్ అందాలకు ఇంటర్నెట్ షేకింగ్..
రష్మిక మందన్నా ఘాటు అందాలతోరచ్చ చేస్తుంది. రాను రాను డోస్ పెంచుతూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. అందులో భాగంగానే ఈ బ్యూటీ మరోసారి చీరలో పిచ్చెక్కించింది. నెట్టింట వైరల్ అవుతుంది.

నేషనల్ క్రష్‌గా పాపులర్ అయిన రష్మిక మందన్నా అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. హద్దులు చెరిపేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఉల్లిపొరలాంటి శారీలో తన ఘాటు రేపే అందాలతో మతిపోగొడుతుంది. కొంగుదాయలేని క్లీవేజ్ షోతో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది.
రష్మిక మందన్నా వైట్ ట్రాన్స్ఫరెంట్ శారీలో మెరిసింది. దీంతో చూడ్డానికి హోమ్లీ బ్యూటీలా కనిపించినా తన హాట్ నెస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని, పైగా మరింత పెరిగిందని చాటుకుంటుంది. క్లీవేష్ అందాలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. నెటిజన్లకి మత్తెక్కిస్తుంది.
హిందీలో రష్మిక సైన్ చేసిన తొలి చిత్రం `మిషన్ మజ్ను`. ఇది అనేక అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ముంబయిలో మెరిసింది నేషనల్ క్రష్. ఫోటోలకు పోజులిస్తూ రచ్చ చేసింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిలిపి నవ్వులతో శ్రీవల్లి కుర్రాళ్ల మతిపోగొడుతుంది. నెటిజన్ల హృదయాల్లో గిలిగింతలు పెడుతుంది. మొత్తంగా చీరలో ఆమె కట్టిపడేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`పుష్ప` చిత్రంతో శ్రీవల్లిగా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా ఈ ఏడాది నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి విజయ్‌తో తమిళంలో నటించిన `వారసుడు` చిత్రం రిలీజ్ కానుంది. హిందీలో చేసిన `మిషన్ మజ్ను`లో ఓటీటీలో రానుంది.
వీటితోపాటు తెలుగులో ఆమె `పుష్ప2`లో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివారులో జరుపుకుంటోంది. దీంతోపాటు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` సినిమా చేస్తుంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ రెండు పాన్ ఇండియా మూవీస్‌గా రిలీజ్ కాబోతున్నాయి. వీటితోపాటు పలు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ లు రష్మిక చేతిలో ఉన్నట్టు టాక్.
రష్మిక మందన్నా సౌత్‌లో చేసేటప్పుడు చాలా పద్ధతిగానే ఉంది. కానీ బాలీవుడ్‌కి వెళ్లాక గ్లామర్ షోకి గేట్లు ఎత్తేసింది. ట్రెండీ వేర్‌లో తన అందాలను ఆరబోస్తూ షాకిస్తుంది. అదే సమయంలో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఆమె విజయ్‌తో మాల్దీవులకు వెకేషన్‌కి వెళ్లొచ్చిందని టాక్.