పాలవన్నె చీర, పరువాలు కనిపించేలా జాకెట్టు... చెమటలు పట్టిస్తున్న రష్మిక

First Published Dec 9, 2020, 12:40 PM IST

పట్టెడు అందాలతో పుత్తడి బొమ్మలా ఉంటుంది రష్మిక మందాన. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. గీత గోవిందం సినిమాతో యూత్ లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు.

హాట్ హాట్ ఫోజులతో క్రేజీ లుక్స్ ఇస్తూ... చెమటలు పట్టిస్తున్నారు. పాల వన్నె చీర, పసువు వన్నె జాకెట్ ధరించి కిల్లింగ్ ఫోజులిచ్చింది. పలుచని చీర పొరల మధ్య నుండి స్లీవ్ లెస్ జాకెట్ లో పరువాల విందు చేసింది.

సెక్సీ డ్రెస్ లో రష్మిక కిల్లింగ్ లుక్స్ కుర్రకారు గుండెలకు గాయం చేసేలా ఉన్నాయి రష్మిక ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

ఇక కెరీర్ పరంగా రష్మిక జెట్ స్పీడ్ తో దూసుకు వెళుతుంది. కరోనా ఇయర్ లో కూడా సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందాన. సరిలేరు లేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించగా, భీష్మ నితిన్ ని పరాజయాల నుండి బయటపడేసింది.

మరో వైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న పుష్ప లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది రష్మిక.

తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విజయ్‌పేట్‌లో జన్మించిన రష్మిక విద్యాభ్యాసమంతా కర్ణాటకలోనే సాగింది.  కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివిన ఆమె తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టింది

టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ళలోనే టాప్ హీరోయిన్ హోదా అందుకుంది రష్మిక మందాన. సక్సెస్ రేట్ అధికంగా ఉండడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి.

వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ సౌత్ లోనే నంబర్ వన్ పొజిషన్ పై కన్నేసింది రష్మిక.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?