బావ..బావ అంటూ సుడిగాలి సుధీర్‌ వెంటపడుతున్న శ్రీముఖి.. రష్మీకి తెలిస్తే దేత్తడే

First Published May 26, 2021, 2:56 PM IST

రష్మీ లేని టైమ్‌ చూసి శ్రీముఖితో పులిహోర కలుపుతున్నాడు సుడిగాలి సుధీర్‌. ఇంకా చెప్పాలంటే శ్రీముఖినే సుధీర్‌ని రెచ్చగొడుతుంది. బావ.. బావ అంటూ రెచ్చగొడుతుంది. దీంతో ఇద్దరు చూపులు కలిశారు. స్టేజ్‌పై రచ్చ రంభోలా అయిపోయింది.