కన్నుకొడుతూ కొంటె పనులు చేస్తున్న రష్మీ...!

First Published 7, Oct 2020, 9:33 PM

రష్మీ తాజాగా కన్ను గీటుతూ కొంటె పోజులిస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. పర్ఫుల్ కలర్ డ్రెస్ ధరించి ఆమె కన్నుకొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా పోస్టులకు యమ క్రేజుంది. ఆమె ఫోటో షూట్స్ కోసం మిలియన్స్ కొద్దీ ఉన్న అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. గ్లామర్ డోస్ తగ్గకుండా ఆమె చేసే వరుస ఫోటోలకు వేలల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

జబర్దస్త్ వేదికపై రష్మీ గ్లామర్ షో మరో ఆకర్షణ అని చెప్పాలి. హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మీ చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టింది. హీరోయిన్ గా అవకాశం వచ్చినా సరైన బ్రేక్ అయితే రాలేదు.

నటిగా దక్కని గుర్తింపు రష్మీకి యాంకర్ గా దక్కింది. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. కెరీర్ ఫేడ్ అవుట్ అనుకుంటున్న సమయంలో జోరుగా అవకాశాలు దక్కించుకుంది.

వరుసగా కొన్ని లేడీ   ఓరియెంటెడ్ చిత్రాలలో బోల్డ్ రోల్స్ చేసింది. ఆ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. దీనితో రష్మీకి మరలా అవకాశాలు తగ్గాయి. గత ఏడాది విడుదలైన శివరంజని రష్మీ చివరి చిత్రం.

తాజాగా ఆమె బొమ్మ అదిరింది చిత్రంలో హీరో నందుకు జంటగా చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా ఆమెకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

యాంకర్ గా రష్మీ కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ తో వెళుతుంది. జబర్దస్త్ తో పాటు, ఢీ జోడిలో రష్మిక యాంకర్ గా ఉన్నారు. ఢీ వేదికపై రష్మీ మరియు సుధీర్ ల రొమాన్స్ హైలెట్ అని చెప్పాలి.

మరో వైపు మానవతావాదిగా, జంతు ప్రేమికురాలిగా కూడా రష్మీ గుర్తింపు తెచ్చుకున్నారు. వీధి కుక్కల పట్ల రష్మీ మమకారం చూపుతూ ఉంటుంది. సామాజిక విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.

కాగా రష్మీ తాజాగా కన్ను గీటుతూ కొంటె పోజులిస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. పర్ఫుల్ కలర్ డ్రెస్ ధరించి ఆమె కన్నుకొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్మీ నువ్వు అలా కన్నుగొట్టి రెచ్చగొడితే మా పరిస్థితి ఏమిటని కుర్రకారు ఇబ్బంది పడుతున్నారు.

loader