రష్మీ రెడ్ హాట్ అందాలు...వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 21, Oct 2020, 9:07 PM

టాప్ టూ బాటమ్ రెడ్ కలర్ సింగిల్ పీస్ వేర్ లో స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది సెక్సీ యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె సో స్టైలిష్ అంటూ కామెంట్స్ ఇస్తున్నారు.

లేటెస్ట్ ఫోటో షూట్ లో రష్మీ ట్రెండీ వేర్ లో రష్మీ చాలా సెక్సీగా ఉంది.స్టార్ హీరోయిన్స్ కి మించిన గ్లామర్ తో సెగలు రేపుతోంది. ముఖ్యంగా రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ కి ఆకట్టుకుంటున్నాయి.

ఇంస్టాగ్రామ్ లో రెండున్నర మిలియన్స్ ఫాల్లోవర్స్ ఉన్న రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది.

యాంకర్ గా కూడా బుల్లితెరపై రష్మీ గ్లామర్ షోకి సూపర్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ తో పాటు...బుల్లితెర టాప్ షోలలో రష్మీ గౌతమ్ యాంకర్ గా ఉంది.

ముఖ్యంగా ఢీ జోడిలో యాంకర్ ప్రదీప్ మరియు సుధీర్ లతో రష్మీ రొమాన్స్ ఆ షోకి హైలెట్ అని చెప్పాలి. వాళ్లతో ఆమె చేసే కామెడీ అండ్ రొమాంటిక్ స్కిట్స్ కి మంచి ఆదరణ ఉంది.

ఈ మధ్య సినిమాల పరంగా రష్మీకి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం హీరో నందుకు జంటగా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో నందు, రష్మీల రొమాన్స్ పీక్స్ లో ఉండే అవకాశం కలదు.

యాంకర్ గా దూసుకెళుతున్న రష్మీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతుంది.  బొమ్మ బ్లాక్ బస్టర్ తో అయినా ఆమె ఫేట్ మారుతుందేమో చూడాలి. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.