అనసూయకి బంపర్‌ ఆఫర్‌.. `జబర్దస్త్` కి గుడ్‌బై చెప్పబోతున్న రష్మీ గౌతమ్‌?

First Published Apr 10, 2021, 11:08 AM IST

సెక్సీ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ `జబర్దస్త్` కి గుడ్‌బై చెప్పబోతుందా? హాట్‌ యాంకర్‌ అనసూయ బంపర్‌ ఆఫర్‌ కొట్టబోతుందా? అంటే అవుననే టాక్‌ టెలివిజన్‌ నుంచి, సోషల్‌ మీడియా నుంచి వినిపిస్తుంది. మొత్తానికి రష్మీ `జబర్దస్త్`ని వీడబోతుందనే న్యూస్‌ వైరల్‌గా మారింది.