అబ్బో ఇదేం లుక్‌.. ట్రెండ్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌

First Published 20, Nov 2020, 3:32 PM

తెలుగు టీవీ యాంకర్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న యాంకర్‌ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ గౌతమ్‌ అనే చెప్పాలి. చాలా సార్లు ఈ హాట్‌ బ్యూటీ అక్క అనసూయని మించిపోయింది. సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందాలను వీక్షించేందుకు కూడా నెటిజన్లు బాగానే ఫాలో అవుతున్నారు.

తాజాగా రష్మి సరికొత్త ట్రెండీ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. ఇప్పుడు ఓ ట్రెండీ ఔట్‌ఫిట్‌ డ్రెస్‌ ధరించి మెస్మరైజ్‌ చేస్తుంది.

వైట్‌ షర్ట్, లైట్‌ బ్లూ కలర్‌లో దోతీ స్టయిల్‌ శారీ ధరించి అబ్బురపరుస్తుంది. చాలా స్టయిలీష్‌గానూ కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. ట్రెండ్‌కి రష్మీ కేరాఫ్‌గా నిలుస్తందని అంటున్నారు.

థ్రెడ్‌ ఫ్యాబ్రిక్‌ కోసం రష్మీ ఇలా కొత్తగా ముస్తాబై అలరిస్తుంది.

హాట్‌ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న రష్మీ.. ఇటీవల టీవీ షోస్‌ తగ్గించినట్టు కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇందులోని తన లుక్‌ విడుదలై ఆకట్టుకుంది. చూడబోతే పూర్తిగా హీరోయిన్‌గా మారిపోయేలా ఉంది రష్మి.

ప్రస్తుతం రష్మీ `ఢీ చాంపియన్‌`, `గర్ల్ పవర్‌ః సరిలేరు మనకెవ్వరు` వంటి షోస్‌ చేస్తుంది.