స్లీవ్ లెస్ జాకెట్, సెక్సీ లుక్స్... రష్మీ పాప అందాలు వర్ణించ తరమా!

First Published Jan 9, 2021, 2:13 PM IST

అందానికి చిరునామా అంటే యాంకర్ రష్మీనే. కాలం కలిసి రాలేదు కానీ... స్టార్ హీరోయిన్ గ్లామర్ తనది. బుల్లితెరపై సక్సెస్ అయిన ఆమె వెండితెరపై అనుకున్నంత విజయం సాధించలేదు.

పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన రష్మీకి సరైన బ్రేక్ అయితే రాలేదు.  దీనితో ఆమెకు భారీ ఆఫర్స్ అవకాశాలు దక్కలేదు.

ఆసంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం రష్మీ రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటారు.

ట్రెడిషనల్ అయినా మోడరన్ అయినా రష్మీ సెక్సీ లుక్స్ ఇస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. రష్మీ ఫోటోలు పంచుకుంటే చాలు భారీగా వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా రష్మీ పట్టు చీరలో ముస్తాబై కొత్తగా దర్శనం ఇచ్చారు. గులాబీ అంచు కలిగిన పసుపు పచ్చ పట్టు చీరలో మెరిసిపోయారు రష్మీ.

శారీ ట్రెడిషనల్ గా ఉన్నా అనసూయ లుక్స్ మాత్రం చాలా హాట్ గా ఉన్నాయి. ఆమె ధరించిన స్లేవ్ లెస్ జాకెట్ ఆమె అందాన్ని ఇంకొంచెం పెంచేసింది.

రష్మీ గౌతమ్ ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో నటిస్తున్నారు. ఈమూవీ చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

ఆ మధ్య విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీనితో ఈ చిత్రంపై అంచనాలు మరోస్థాయి చేరాయి.

ఇక యాంకర్ గా రష్మీ గౌతమ్ జబర్దస్త్, ఢీ వంటి టాప్ షోలు చేస్తున్నారు. అనేక ప్రత్యేక కార్యక్రమాలలో ఆమె మెరుస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?