చిలకపచ్చ డ్రెస్ లో ఎద అందాలు, నడుము పరువాలు చూపిస్తూ...లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న రష్మీ
First Published Nov 23, 2020, 12:36 PM IST
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి.

టాప్ టూ బాటమ్ చిలక పచ్చ డ్రెస్ లో రష్మీ గౌతమ్ రచ్చ రేపింది. యద అందాలు, నడుము పరువాలు చూపిస్తూ సెగలు రేపింది. లాంగ్ ఫ్రాక్, టాప్ వేసుకున్న రష్మీ ఫోటోలు చాలా సెక్సీగా ఉన్నాయి.

చిలక పచ్చ డ్రెస్ పచ్చి పరువాలను ఎరగా వేసి, కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. స్టార్ హీరోయిన్ కి మించిన ఫాలోయింగ్ ఉన్న రష్మి గౌతమ్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?