రెడ్ యాపిల్ బ్యూటీ.. స్లీవ్‌లెస్ రెడ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్ (ఫోటోస్)
First Published Dec 18, 2020, 3:13 PM IST
సెక్సీ యాంకర్ రష్మీ గౌతమ్.. యాపిల్‌లా ఉందట. రెడ్ యాపిల్ లా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. కొత్తగా పంచుకున్న ఫోటోలను తెగ లైకులు కొడుతున్నారు. ప్రస్తుతం రష్మీ స్లీవ్ లెస్ జమ్ సూట్లో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ పిక్స్ నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?