క్లీవేజ్ అందాలతో మత్తెక్కిస్తోంది!
గతేడాది 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశిఖన్నా సక్సెస్ అందుకోలేకపోయింది.
గతేడాది 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశిఖన్నా సక్సెస్ అందుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది.
అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది.
తాజాగా మరో ఫోటోషూట్ లో పాల్గొంది. లెహంగా వేసుకొని తన క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రాశిఖన్నాపై పలు కామెంట్స్ చేస్తున్నారు.
చూస్తుంటే రాశి ఇలాంటి ఫోటోషూట్ లను ఇప్పట్లో ఆపేలా కనిపించట్లేదు.
ప్రస్తుతం తెలుగులో 'వెంకీమామ' సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!