వైరల్‌: పాకిస్తానీ నటితో యంగ్ హీరో ఫోటోలు

First Published 8, Jun 2020, 12:22 PM

బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌ వ్యవహారం అందరికీ తెలిసిందే. నటుడిగా రణబీర్‌కు ఎంత మంచి పేరుందో. ఇతర వివాదాల్లో లవ్‌ ఎఫైర్స్ విషయంలో అంతే చెడ్డ పేరుంది. గతంలో రణబీర్‌ పాకీస్తాని నటి మహిరా ఖాన్‌తో డేటింగ్ చేసిన వ్యవహారం కూడా వైరల్‌ అయ్యింది.

చాలా కాలం కిందట బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్‌ కపూర్‌, పాకిస్తానీ నటి మహిరా ఖాన్‌లు న్యూయార్క్‌ సిటీలో స్మోకింగ్ చేస్తూ కెమెరా కంట పడ్డారు.

మహిరా ఖాన్‌, షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ సినిమా డిజాస్టర్‌ కావటంతో అమ్మడికి ఆశించిన స్తాయిలో అవకావశాలు రాలేదు.

గతంలో మహిరా వ్యవహారం కారణంగా కూడా రణబీర్‌ కపూర్ పేరు తరుచూ వార్తల్లో వినిపించింది.

రణబీర్‌, మిహిరాలు కెమెరాకు చిక్కడానికి ముందుకు కూడా చాలా తతంగం జరిగింది. అప్పట్లో కేవలం మిహిరాను కలిసేందుకే రణబీర్‌ న్యూయార్క్‌ వెళ్లాడన్న ప్రచారం కూడా జరిగింది.

న్యూయార్క్‌లోని ఓ ఫిలిం జర్నలిస్ట్‌ రణబీర్‌, మిహిరాలు కలిసున్న ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లేట్‌ నైట్‌లో తీసిన ఈ ఫోటోల్లో రణబీర్‌ నిద్రావస్తలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఈ ఫోటోల్లో మహిరా ఖాన్ బ్యాక్ లెస్‌ ఫ్రాక్‌లో సెక్సీగా కనిపిస్తుండగా రణబీర్ క్యాజువల్‌ టీ షర్ట్‌లో కనిపిస్తున్నాడు.

కత్రినాతో బ్రేకప్ తరువాత రణబీర్‌ మహిరాతో కొంత కాలం డేటింగ్ చేసినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది.

కానీ అదే సమయంలో ఓ టీవీ చాట్‌ షోలో పాల్గొన్న రణబీర్‌ తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు.

అదే సమయంలో కొన్ని వివాదాల కారణంగా మహిరా బాలీవుడ్‌ సినిమాకు దూరం కావటంతో వీరి రిలేషన్‌కు బ్రేక్ పడింది.

2006లో  మహిరా ఖాన్ అలి అక్సర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. కానీ 2015లో అబిప్రాయ భేదాలతో ఈ జంట విడాకులు తీసుకుంది.

రణబీర్‌, మహిరాలు సినిమా ఫంక్షన్స్‌లోనూ కలిసి కనిపించిన సందర్బాలు ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ టీచర్‌ ప్రైజ్‌ గల కార్యక్రమానికి ఇద్దనూ కలిసి హాజరయ్యారు

ప్రస్తుతం రణబీర్‌ కపూర్, అలియా భట్‌తో రిలేష్ షిప్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

loader