స్కూల్‌లో ఉన్నప్పుడే సెక్స్‌ చేశా.. షాకింగ్ కామెంట్స్ చేసిన టాప్‌ హీరో

First Published 12, May 2020, 12:25 PM

బాలీవుడ్‌ హీరోలు బోల్డ్ కామెంట్స్ చేయటం చాలా కామన్‌. స్టార్ హీరోలు ఇలాంటి కామెంట్స్ చేస్తే మాత్రం అవి వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ జనరేషన్‌కు చెందిన ఓ స్టార్ హీరో చేసిన బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను కూడా షాక్‌కు గురి చేశాయి.

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాక్లెట్‌ భాయ్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో రణబీర్‌ కపూర్‌. కేవలం లుక్స్ విషయంలోనే కాదు, రణబీర్‌ కపూర్ నేచర్‌ విషయంలో కూడా బాలీవుడ్‌లో చాలా రూమర్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లతో ఎఫైర్ల వార్తలతోనూ తరచూ వార్తల్లో ఉంటుంటాడు రణబీర్‌.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీస్‌ సోనమ్‌ కపూర్‌, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌ లతో ఘాటు రొమాన్స్‌ చేసిన రణబీర్‌, ప్రస్తుతం అలియాభట్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబొతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రిషి కపూర్‌ అంత్యక్రియల్లోనూ రణబీర్‌, అలియాలు కలిసే కనిపించారు. ఒకే కార్‌లో హాస్పిటల్‌కు వచ్చిన వీరిద్దరు క్వారెంటైన్‌ సమయంలోనూ కలిసే ఉంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్‌ కపూర్‌ తన సెక్స్‌ లైఫ్ గురించి, వర్జినిటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో 15 ఏళ్ల వయసులోనే వర్జినిటీ కోల్పోయినట్టుగా వెల్లడించాడు.

`నేను వర్జినిటీ కోల్పోయినప్పుడు నా వయసు 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అప్పుడు నా స్కూల్‌ గర్ల్‌ ఫ్రెండ్‌తో సెక్స్ చేశా. కానీ ఆమెతో రిలేషన్‌ ఎక్కువ కాలం కొనసాగలేదు`.

అయితే ప్రస్తుతం రణబీర్‌ ఆ వయసులోనే తాను అలాంటి పని చేయటంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అంతేకాదు చాలా మందితో సెక్సువల్‌ రిలేషన్‌ షిప్‌ ఉన్న కారణంగానే తనకు దీపికకు మధ్య రిలేషన్ దెబ్బతిన్న విషయాన్ని కూడా అంగీకరించాడు రణబీర్‌.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ యంగ్ హీరో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ కానుంది.

loader