అత్తింట్లో కొత్తల్లుడు రానా దసరా వేడుకలు...!

First Published 26, Oct 2020, 3:41 PM

కొత్తల్లుడు దగ్గుబాటి రానా దసరా వేడుకలకు అత్తింటికి వెళ్ళాడు. భార్య విహిక బజాజ్ పేరెంట్స్ అల్లుడుకి సకల మర్యాదలు చేసినట్లున్నారు. పండగకి అల్లుడు ఇంటికి వచ్చిన సంతోషాన్ని మిహికా తల్లి బంటీ బజాజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రానా మరియు మిహికాలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.

పెళ్లి తరువాత వచ్చిన అతి పెద్ద పండుగ దసరా వేడుక భార్యతో కలిసి రానా అత్తారింటి దగ్గర జరుపుకోవడం విశేషం. ఈ మధ్య జంట హనీ మూన్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. బీచ్ లో హ్యాపీ మూడ్ లో ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ కావడం జరిగింది.

దసరా సంధర్భంగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా తన భార్య గురించి అనేక విషయాలు తెలియజేశారు. మిహికా వంట బాగా చేస్తుందన్న రానా...ప్రతి ఉదయం లేచిన వెంటనే ఒకరి ప్రోగ్రాం గురించి మరొకరం డిస్కస్ చేసుకుంటాం అన్నాడు.

ఇక మిహిక ముద్దుగా మిమ్ముల్ని ఏమని పిలుస్తుందన్న మాటకు ఆశ్చర్య కరమైన సమాధానం చెప్పారు. మిహిక నన్ను ఏ పేరుతో పిలవదు ...కానీ తాను పిలవకుండానే నాకు తెలిసిపోతుంది  షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

ఈ ఆగస్టులో ఒక్కటైన ఈ జంట  లాక్ డౌన్ లో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

మరో వైపు రానా కమిటైన చిత్రాలు పూర్తి చేయాల్సి వుంది. రానా నటించిన పాన్ ఇండియా మూవీ హాథీ మేరీ సాథీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో రానా విరాటపర్వం మూవీ పూర్తి చేయాల్సి వుంది. తమిళ్ మరియు హిందీ చిత్రాలకు కూడా రానా సైన్ చేసినట్లు సమాచారం.