- Home
- Entertainment
- ఈ నా కొడుకు ఆయన కొడుకు కాదు... అల్లు సర్ మీ డాష్ కి జోహార్లు.. శిరీష్ పై వర్మ దారుణమైన పోస్ట్!
ఈ నా కొడుకు ఆయన కొడుకు కాదు... అల్లు సర్ మీ డాష్ కి జోహార్లు.. శిరీష్ పై వర్మ దారుణమైన పోస్ట్!
సాయంత్రం అయితే వోడ్కా తాగి కిక్ లోకి వెళ్లే వర్మ, మత్తులో వేసే ట్వీట్స్ సంచలనం రేపుతూ ఉంటాయి. ఎవరైతే ఏంటి ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ తో ఆయన పక్క వాళ్ళ జీవితంతో పేకాడుకుంటూ ఉంటాడు.
18

ముఖ్యంగా అత్యంత ఫ్యాన్ బేస్ కలిసిన మెగా ఫ్యామిలీని ఆయన టార్గెట్ చేస్తూ ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ చేసేలా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్స్, సినిమాలు అనేకం. పవన్ ఫ్యాన్స్ ఎంత భయపెట్టాలని చూసిన వర్మ తీరు మారలేదు.

28
తాజాగా మరో మెగా హీరోని టార్గెట్ చేస్తూ దారుణమైన ట్వీట్ చేశాడు వర్మ. మెగా నిర్మాత అల్లు అరవింద్ కుమారులలో చిన్నవాడైన శిరీష్ ని ఉద్దేశిస్తూ వర్మ పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతుండగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

38
అల్లు శిరీష్ తన జిమ్ బాడీ ప్రదర్శిస్తూ షర్ట్ లేకుండా ఫోటోలకు ఫోజిచ్చాడు. బేర్ బాడీలో సిక్స్ ప్యాక్ ఫోటోలను శిరీష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకోవడం జరిగింది. ఆ ఫోటోలు వైరల్ కావడంతో వర్మ దృష్టిలో పడ్డాయి.

48
జిమ్ బాడీ ప్రదర్శిస్తున్న అల్లు శిరీష్ ని ఉద్దేశిస్తూ... ఈ నాకొడుకు కెనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ కొడుకు కాదు, అల్లు అరవింద్ కొడుకు. అల్లు సర్ మీ డాష్ కి జోహార్.. అంటూ అల్లు శిరీష్ ఫొటోతో పాటు కామెంట్ పెట్టాడు.

58
శిరీష్ ని నా కొడుకా అంటూ సంభోదించడంతో పాటు, వ్యక్తిగతంగా కించపరిచేలా ఉన్న వర్మ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఎప్పటిలాగే మండిపడుతున్నారు. తిట్లతో వర్మపై దుమ్మెత్తిపోస్తున్నారు. వర్మ పైశాచికం మరింతగా పెరిగినట్లు తాజా పోస్ట్ చూస్తే అర్థం అవుతుంది.

68
మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న వర్మకు అల్లు అరవింద్ ఓ సందర్భంలో బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. విమర్శలు చేస్తే సహించేది లేదని గట్టిగా చెప్పాడు. అల్లు అరవింద్ వార్నింగ్ తరువాత వర్మ మరింత రెచ్చిపోయాడు.

78
అల్లు పేరుతో ఓ మూవీ ప్రకటించాడు. ఈ సినిమాలోని పాత్ర ఎప్పుడూ ఐడియాలు అల్లుతూ ఉంటాడు, అందుకే ఆ టైటిల్ ఎంచుకున్నానని వివరణ ఇచ్చారు.

88
కారణం ఏమిటో కానీ వర్మ ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోలేదు. చాలా కాలం తరువాత ఇలా మరలా అల్లు ఫ్యామిలీ హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు వర్మ.

Latest Videos