'BOSS BUSTER ఇచ్చావ్.. థాంక్స్ డాడీ' : రామ్ చరణ్!

First Published 2, Oct 2019, 2:34 PM IST

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తనకు కానుకగా ఇచ్చినందుకు తన తండ్రి చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు 
ఇన్స్టాగ్రామ్ లో క్యూట్ ఫొటోలను షేర్ చేశారు.

మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా  గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ  సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో హిట్  దిశగా దూసుకుపోతుంది.

మొదటి నుండి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించిన  చిత్రబృందం సినిమాకి వస్తోన్న టాక్ తో సంబరాలు చేసుకుంటున్నారు.  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది.

ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి  ధన్యవాదాలు తెలిపారు. ‘మాకు అన్నీ ఇచ్చిన వ్యక్తి. ఇంతటి బాస్ బస్టర్‌ను మాకు అందించినందుకు థ్యాంక్స్ నాన్నా’ అంటూ తన  తండ్రితో దిగిన ఫోటోలను షేర్ చేశాడు.

తనపై నమ్మకం ఉంచి ఇంతటి భారీ బడ్జెట్ సినిమా తీసినందుకు చిరు  కుమారుడిని ప్రేమగా ముద్దాడారు. స్వాతంత్ర సమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది.

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు.  హిందీలో కూడా క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం విశేషం.

loader