ఎద చూపిస్తూ హాట్‌ ఫోటోని షేర్‌ చేసిన రకుల్‌.. ఆంతర్యం ఏంటంటే?

First Published Jan 4, 2021, 8:38 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ హాట్‌ ఫోటోని పంచుకుంది. సెక్సీ లుక్‌లో, ఎద అందాలను చూపిస్తూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లకి నిద్ర కరువు చేస్తుంది. 

రకుల్‌ పంచుకున్న గ్లామర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇందులో రకుల్‌ లుక్‌ మాత్రం సెక్సీగా ఉంది. కుర్రాళ్ల మత్తెక్కించేలా ఉంది.

ఇంతకి రకుల్‌ ఈ ఫోటోని ఎందుకు పంచుకుందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ సందర్భంగా ఓ సందేశాన్నిచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

ఎక్కడ ప్రారంభమయ్యామనేది వెనక్కి వెళ్లి మార్చడం సాధ్యం కాదు.. కానీ ఎండింగ్‌ని మార్చడం సాధ్యమే అని చెబుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా రకుల్‌ న్యూ రెజల్యూషన్‌ని పరిచయం చేస్తుంది.

రకుల్‌ ఇటీవల కరోనాని జయించింది. వైరస్‌ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందీ భామ. ఏమాత్రం భయపడకుండా పోరాడి త్వరగానే దాన్నుంచి బయటపడింది.

అంతేకాదు ఏమాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్‌లో బిజీ అయ్యింది. రకుల్‌ ప్రస్తుతం హిందీ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయి షాక్‌ ఇచ్చింది. వర్క్‌ పట్ల తనకున్న   డెడికేషన్‌ ఏంటో తెలియజేస్తుంది రకుల్.

ప్రస్తుతం ఆమె హిందీలో రూపొందుతున్న `మేడే` షూటింగ్‌లో పాల్గొన్నట్టు ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొంది. అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ మెయిన్‌రోల్‌ చేస్తున్నారు. అజయ్‌ పైలట్‌గా, రకుల్‌ కో పైలట్‌గా నటిస్తున్నారు. గతంలో అజయ్‌తో `దే దే ప్యార్‌దే` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రకుల్‌ తెలుగులో `చెక్‌`, క్రిష్‌ చిత్రంలో నటిస్తుంది. హిందీలో `మేడే`తోపాటు `ఎటాక్‌`, `సర్దార్‌ అండ్‌ గ్రాండ్సన్‌`, `అయలాన్‌`, తమిళంలో `ఇండియన్‌ 2` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.

ఇటీవల న్యూ ఇయర్‌ 2021 సందర్భంగా విషెస్‌ తెలియజేస్తూ, బీచ్‌ వెంట బికినీలో ఫోటోని పంచుకుంది రకుల్‌.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?