నాకు కాబోయేవాడు అతడే... పెళ్లి సన్నిహితుల మధ్యే
First Published Dec 11, 2020, 12:15 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ, పెళ్లి మరియు తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి ఓపెన్ అయ్యారు. ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రకుల్ ప్రీత్ కుష్ వెడ్డింగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. డిజైనర్ లెహంగా, జ్యువెలరీ ధరించిన రకుల్ బ్రైడ్ గెటప్ లో అద్భుతంగా ఉన్నారు. ఇదే మ్యాగజైన్ ఇంటర్వ్యూలో రకుల్ పాల్గొనడం జరిగింది.

రకుల్ మాట్లాడుతూ .. నాకు ప్రేమ, పెళ్లిపై మంచి అభిప్రాయం, నమ్మకం ఉంది. నాకు కాబోయేవాడికి జీవితం పట్ల క్లారిటీ అండ్ టేస్ట్ ఉండాలి. సాంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం మాది, కాబట్టి అతను కూడా సాంప్రదాయాలకు పాటించేవాడై అయ్యుండాలి.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?