వారి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోనంటున్న రకుల్.. హాట్ లుక్స్ వైరల్
First Published Dec 17, 2020, 12:53 PM IST
రకుల్ ప్రీత్ పేరు చెబితే గ్లామర్ బ్యూటీ అనేదే ఫస్ట్ గుర్తొస్తుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇచ్చింది రకుల్. దీంతో ఈ అమ్మడిపై అదే ముద్ర పడింది. సెక్సీ అందాలతో కనువిందు చేసే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. అంతేకాదు తాజాగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

ఫిట్నెస్ సెంటర్లో ఎక్కువగా గడుపుతూ ఫిట్నెస్కి ప్రయారిటీ ఇస్తుంటుంది రకుల్. అంతేకాదు ఏకంగా జిమ్ సెంటర్లని కూడా సొంతం ఏర్పాటు చేసింది. మూడు జిమ్ సెంటర్లతో సినిమాలతోపాటు, వ్యాపారాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల `సామ్‌జామ్` ప్రోగ్రామ్‌లో పాల్గొని సందడి చేసింది. దర్శకుడు క్రిష్‌తోపాటు పాల్గొంది. ఇందులో పలు సీక్రెట్స్ ని వెల్లడించింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?