రకుల్‌ ఇలా బుక్కయ్యిందేంటి?.. షాక్‌లో అభిమానులు

First Published 12, Sep 2020, 8:57 AM

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు డ్రగ్‌ కేసులో అడ్డంగా బుక్కయిపోయింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో విచారణలో భాగంగా డ్రగ్‌ మాఫియా బయటపడింది. సుశాంత్‌కి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్‌ ఇచ్చి మత్తులోకి దించి ఆయన్నుంచి డబ్బులు లాగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు రకుల్‌ పేరు బయటకు రావడం కలకలం సృష్టిస్తుంది.

రియా తాను కూడా డ్రగ్‌ తీసుకున్నానని ఇటీవల నార్కొటిక్‌ అధికారులకు విచారణలో వెల్లడించింది. అంతటితో ఆగలేదు డ్రగ్స్ తీసుకుని 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లని బయటపెట్టింది. వారిలో టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు కూడా ఉంది. రకుల్‌ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ సైతం షాక్‌కి గురవుతుంది. ఇక ఆమె అభిమానులు ఖంగుతిన్నారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇదిలా ఉంటే రకుల్‌ ఇలా బుక్కవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివాదాలకు కాస్త దూరంగా ఉండే రకుల్‌ డ్రగ్స్ తీసుకుంటుందనే వార్త విని అమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా బుక్కయ్యిందేంటనే నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

అయితే ఇటీవల రకుల్‌ తెలుగులో సినిమాలు తగ్గించింది. మెయిన్‌గా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. గతేడాది రకుల్‌ తెలుగులో కేవలం `మన్మథుడు2`లోనే మెరిసింది. ఇక `ఎన్టీఆర్‌` బయోపిక్‌లో శ్రీదేవిగా గెస్ట్ పాత్రలో మెప్పించింది. ఈ ఏడాది ఆమె నితిన్‌తో ఓ సినిమా చేస్తుంది. అది కూడా గతేడాది ఒప్పుకున్నదే. కొత్తగా తెలుగులో ఆమె ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు.

బాలీవుడ్‌పై ఫోకస్‌ చేసింది. ప్రస్తుతం జాన్‌ అబ్రహంతో కలిసి `ఎటాక్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు అర్జున్‌ కపూర్‌ సరసన ఓ సినిమా చేస్తుంది. అలాగే మరో సినిమాకి ఆమె కమిట్‌ అయ్యింది.

ఇక తమిళంలో `అయలాన్‌`, కమల్‌ హాసన్‌ `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. రకుల్‌ చాలా రోజులుగా ముంబయిలోనే ఎక్కువగా గడుపుతుంది. తాజాగా డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడంతో దీని వల్లే తెలుగు సినిమాలు తగ్గించి హిందీ సినిమాలను ఒప్పుకుంటుందని, డ్రగ్స్ కి అలవాటై ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది విచారణలో తేలాలి.

loader