మాల్దీవుల్లోనూ యోగా వదలని రకుల్‌.. హాట్‌ పోజులతో కేకపెట్టిస్తుందిగా!

First Published 21, Nov 2020, 10:16 AM

హాట్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ యోగా చేయడం, వ్యాయామాలు చేయడం మానేయదు. అది నిజమని, ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు రాజీపడనని నిరూపించిందీ బ్యూటీ. తాజాగా మాల్దీవుల్లో హాట్‌ యోగాతో మత్తెక్కిస్తుంది.

ప్రస్తుతం రకుల్‌ వెకేషన్‌కి వెళ్ళింది. మాల్దీవులకు వెళ్ళి ఎంజాయ్‌ చేస్తుంది. కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలకుపైగా ఇంట్లోనే గడిపిన ఈ సెక్సీ బ్యూటీ రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకుంది.

అంతే రెండు రోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి సాయంకాలం వేళ బికినీలో పోజులిచ్చింది. నిన్న పంచుకున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అంతకు ముందు బికినీలోనూ తన అందాలను సూర్యుడికి అప్పనంగా అప్పగిస్తూ ఆరబోసింది. ఆ పిక్స్ నెటిజన్లలో హీటు పెంచింది.

ఇక ఇప్పుడు మరో ఫోటోని పంచుకుంది రకుల్‌. యోగా చేస్తూ కనిపించింది. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఫిట్‌ నెస్‌ విషయంలో రాజీపడనని, యోగా, వ్యాయమాలు చేయడం మాత్రం వదలనని పేర్కొంది. అంతేకాదు తన బాడీలో డీ విటమిన్‌ని పెంచుకుంటున్నట్టు తెలిపింది రకుల్‌.

సెక్సీ టాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిట్‌ నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీపడదు. ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంటూ తోటి హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది.

నిత్యం యోగా చేస్తూ కనిపిస్తుందీ బ్యూటీ. హాట్‌ యోగా ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ అభిమానులను మోటివేట్‌ చేస్తూనే, వారికి అందాలను ఆరబోస్తుంది.

టాలీవుడ్‌లో రకుల్‌ యోగాకి మంచి పేరుంది. ఆమె అన్షుకా యోగా సెంటర్‌లో ఎక్కువగా యోగా చేస్తుంది రకుల్‌. దీంతోపాటు హైదరాబాద్‌లో పలు ఫిట్‌నెస్‌ సెంటర్లని కూడా రకుల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పటికప్పుడు కొత్త రకమైన యోగా ఆసనాలను తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేస్తూ ఎడ్యూకేట్ చేస్తుంది. తన అభిమానులను ఆ దిశగా మోటివేట్‌ చేస్తుంది రకుల్‌.

యోగా పోజులతోపాటు హాట్‌ హాట్‌ ఫోటోలను సైతం సామాజికి మాధ్యమాల ద్వారా పంచుకుంటూ అలరిస్తుందీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది.

ప్రస్తుతం విహారయాత్రని ఎంజాయ్‌ చేస్తున్న రకుల్‌ ఆ తర్వాత వచ్చి వరుసగా అటు తెలుగు, మరోవైపు హిందీ చిత్రాల షూటింగ్‌లో బ్యాక్‌ టూ బ్యాక్‌ పాల్గొననుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన రకుల్‌ తెలుగులో `చెక్‌`, `భారతీయుడు 2`తోపాటు హిందీలో `మేడే`, అర్జున్‌ కపూర్‌ చిత్రంలో నటిస్తుంది.