కుర్రాళ్లకు కన్నుకొడుతున్న రకుల్... ఇవేం చిలిపి పనులు అంటున్న నెటిజెన్స్!

First Published Jan 18, 2021, 1:00 PM IST

క్రేజీ బేబీ రకుల్ మండే నాడు కుర్రకారు గెండెల్లో మంట పెట్టింది. ఆమె కన్నుకొడుతూ  ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేసింది. చూపులతోనే చంపేసే రకుల్, ఏకంగా కన్ను కొట్టి కవ్విస్తుంటే యూత్ తట్టుకోలేకపోతున్నారు.