అది అందరి బాధ్యత అంటున్న రకుల్...చైతూ విసిరిన ఛాలెంజ్ పూర్తి చేసింది

First Published 11, Nov 2020, 12:40 PM

మొక్కలు నాటడం మన బాధ్యత, అందరూ నెరవేర్చాలని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. అపూర్వ స్పందనతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ముందుకు సాగుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. తమ ఆత్మీయులను నాటమని ప్రోత్సహిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరో నాగచైతన్య విసిరిన ఛాలెంజ్ ను రకుల్ ప్రీతిసింగ్ స్వీకరించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలు నాటిన రకుల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టి, ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా, వైరల్ అవుతున్నాయి.

సామాజిక బాధ్యత నెరవేర్చిన రకుల్ ని భేష్ అంటూ అందరూ పొగుడుతున్నారు. రకుల్ ప్రీత్ లాక్ డౌన్ సమయంలో కూడా ఢిల్లీలోని తన నివాస సమీపంలో ఉన్న పేదలకు భోజనం అందించారు.

కెరీర్ పరంగా కూడా రకుల్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. అన్ని భాషలలో కలిపి ఆమె అరడజనకు పైగా చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ మూవీలో నటిస్తున్నారు.

కమల్ హాసన్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీలో రకుల్ కూడా ఓ హీరోయిన్ గా చేస్తున్నారు.

అటాక్, సర్దార్ అండ్ గ్రాండ్ సన్ అనే రెండు హిందీ చిత్రాలలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా రకుల్ ఇటీవల డ్రగ్స్ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

loader