'అరేయ్ ..జప్ఫా హైపర్ ఆది' అంటూ వార్నింగ్.,కారణం ఇదీ

First Published 5, May 2020, 11:10 AM

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయ్యినవాళ్లలో హైపర్ ఆది ఒకరు. పంచ్ లు పేల్చడంలో హైపర్ ఆదిని ఆ షోలో కొట్టేవాళ్లు లేరు. అంత నేర్పుగా వరసపెట్టి పంచ్ లు పేలుస్తూ.. షో లో ఒక రేంజ్ లో దూసుకెళుతుంటాడు. ఆయన పంచ్ ల కోసమే చాలామంది ఆ షోను ఫాలో అవుతుంటారనడంలో ఎలాంటి డౌటు లేదు. ముఖ్యంగా ఆది పంచ్ లలో ఎక్కువగా కాంట్రవర్శయల్, వెటకారం ,రొమాన్స్ టచ్ కనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ పైకి ఆయన రొమాంటిక్ సాంగ్స్ తోనే ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ట్రెండింగ్ లో ఉన్న వాళ్లపై టైలర్ మేడ్...గా వివాదాస్పద డైలాగులు పేలుస్తూంటాడు. అవి షోలో బాగా పేలుతాయి. దాంతో షోకు డిమాండ్ పెరిగినా హైపర్ ఆది చాలా మందికి విరోధం అవుతూంటాడు. మరో ప్రక్క రాకేష్ మాస్టర్ పలు యూట్యూబ్ ఛానల్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలపై సోషల్ మీడియాలో మీమ్స్ అండ్స్ ట్రోల్స్ ఓ రేంజ్‌లో వస్తున్నాయి.  ఇప్పుడు వీళ్లద్దరికీ పడింది...ఇంకేముంది రచ్చ రచ్చ జరుగుతోంది.

హైపర్ ఆదిని  సీనియర్ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయాడు. అరేయ్ జప్ఫా అంటూ మొదలుపెట్టాడు ఆయన. శేఖర్ మాస్టర్ గురువుగా ప్రేక్షకుల్లో ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్.. ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా మందిని  టార్గెట్ చేస్తూ ఈ మధ్య యూ ట్యూబ్‌లో  మాట్లాడుతున్నాడు.

తాము డాన్స్ చేసేటప్పుడు ముఖంలో హావభావాలు ఎలా పలికించే వారు.. ఇప్పుడు ఎలా చూపిస్తున్నోరో వేరియేషన్స్ చూపిస్తూ.. ‘చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్య సంబరం అంట’ అంటూ రాకేష్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

ఇలాంటి వీడియో దొరికితే ఆదిని ఆపటం కష్టం. దాన్ని ఎలా ఎప్పుడు వాడదామా అని చూస్తాడు. తనదైన పంచ్ లు కలిపి దాన్ని హైలెట్ చేస్తాడు. అలా  ఎదురుచూసే హైపర్ ఆది.. రాకేష్ మాస్టర్‌ రూపంలో అవకాసం వచ్చింది. దాంతో ఆ వీడియోని  సైతం వదల్లేదు.

ఇటీవల ఉగాది నాడు ఈటీవీలో ‘పండగ సార్ పండగ అంతే’ అనే కార్యక్రమం ప్రసారం కాగా అందులో రాకేష్ మాస్టర్‌ని ఇమిటేట్ చేస్తూ ‘చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్య సంబరం అంట’ అని హేళన చేశాడు హైపర్ ఆది.

శేఖర్ మాస్టర్ ఎలా చేస్తారో తెలుసా? అంటూ ‘చెల్లెమ్మకు పెళ్లంటా అన్నయ్యకు సంబరం అంట’.. అని కూల్‌గా పాడుతూ కూల్ స్టెప్పులు వేశాడు. నువ్ ఎలా చేశావో తెలుసా?? ‘చెల్లెమ్మకు పెళ్లంటా అన్నయ్యకు సంబరం అంట’.. అంటూ మనిషి మొత్తం ఊగిపోతూ సేమ్ రాకేష్ మాస్టర్ ఎలాగైతే చేసి చూపించారో అలాగే వ్యంగ్యంగా ఇమిటేట్ చేశాడు హైపర్ ఆది.

తనకు సంబంధం లేని విషయాల్లో వేలుపెట్టి మరీ వివాదాలను కొనితెచ్చుకొని యూట్యూబ్‌లో నోటికొచ్చి మాట్లాడుతున్న రాకేష్ మాస్టర్‌కి ఈ స్కిట్‌తో గట్టి కౌంటర్ ఇచ్చాడు హైపర్ ఆది అంటూ ఈ వీడియోని నెట్ జనం షేర్ చేయటం మొదలెట్టారు.

అసలే రాకేష్ మాస్టర్.. తన జోలికి రానివారిని సైతం వదలిపెట్టడు. బూతులు దండకం అందుకునే ఆయన్ని కెలికితే ఊరుకుంటాడా..? హైపర్ ఆదికి ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇస్తూ వీడియో వదలాడు.

‘అరేయ్.. హైపర్ ఆది జప్ఫా.. నా గురించి ‘చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్య సంబరం అంట’ అని కామెడీ చేస్తావా?? నిన్నకాక మొన్న వచ్చి నీటి మీద కోతికొప్పులేస్తుంటే చూసి నవ్వుకున్నారా.. ఏదో ఒకరోజు దొరుకుతావురా తుపాకీ.. అప్పుడు నీకు ఉంటుందిరా ఆదీ.. నువ్వు నా గురించి ఎపిసోడ్ చేస్తావా?? అరేయ్.. మంచి మనసు ఉండాలిరా?? నేను బూతులు మాట్లాడినా యోగి వేమన ఉంటాడు.. నువ్ చేసేది కమర్షియల్ బిజినెస్. నీ గురించి నువ్ ఏదో అనుకుంటున్నావ్.. త్వరలో నీకు గొడ్డలిపెట్టు పడపోతుంది’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు రాకేష్ మాస్టర్.

ఇంతకు ముందు రాకేష్ మాస్టార్  జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం చులకన చేసి మాట్లాడారు. ‘మహానుభావుడు ఎన్టీఆర్‌ని మరిచిపోతే ప్రజలు తిడతారు కనుక.. సంవత్సరానికి ఒకసారి అన్నగారి సమాధి దగ్గరకు వెళ్లి.. ‘ఏయ్ మా తాత సమాధిపైకి ఎక్కుతావా? పైకి ఎక్కొద్దు నువ్.. అంటూ తెగ నటించేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అబ్బబ్బా ఏం యాక్టింగ్.. ఏం యాక్టింగ్.. తాత, తాత అనే ఈయన ఏం చేస్తున్నాడు తాతా కోసం?  ముందుకు వచ్చి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా ఉండేలా చేయొచ్చుకదా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పైనా సెటైర్లు వేశాడు రాకేష్ మాస్టర్.

10

బాలక్రిష్ణను సైతం  ‘బెబ్బెబ్బే’ అంటూ హేళన చేశారు. ఏరోజైనా ఎన్టీఆర్ నివసించిన ఇంటి గురించి ఆలోచించారా? కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఒక్క కొడుకైనా ఆ ఇంటిని శుభ్రం చేసి ఒక మ్యూజియంలా చేద్దాం అని ఆలోచించారా? ఇన్ని కోట్లు ఆస్తి సంపాదించారు ఏమి ఉపయోగం అంటూ మండిపడ్డారు రాకేష్ మాస్టర్.

loader