స్పీడ్‌ పెంచిన రజనీ.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి.. ఫోటోలు వైరల్‌

First Published Dec 14, 2020, 8:20 AM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ఎంట్రీకి సంబంధించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. జనవరిలో పార్టీని స్థాపించబోతున్నాడు. దీంతో తాను కమిట్‌ అయిన సినిమాల షూటింగ్‌ పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు. ఆలస్యం లేకుండా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ చేరుకున్నారు. 

రజనీకాంత్‌ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నాడు. శివ కుమార్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, కీర్తిసురేష్‌, ఖుష్బు, మీనా వంటి తారాగణం ఇందులో నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుపబోతున్నారు. అందు కోసం రజనీ హైదరాబాద్‌ చేరుకున్నారు.

ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌ చేరుకోవడం విశేషం.

ఆయనతోపాటు నయనతార కూడా ఈ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తెగ వైరల్‌ అవుతున్నాయి.

రజనీ ఇటీవలే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. జనవరిలో తన రాజకీయ ఎంట్రీ అధికారిక ప్రకటన ఉంటుందని, పార్టీని ప్రకటిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాను కమిట్‌ అయిన సినిమా షూటింగ్‌లను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా `అన్నాత్తే` చిత్ర షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేయాలని భావించారు. ఆలస్యం లేకుండా ఆయన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.

రజనీకాంత్‌ రెండు రోజుల క్రితం బర్త్ డే జరుపుకున్నారు. తన 70వ పుట్టిన రోజుని నిరాడంబరంగా జరుపుకున్నారు. సింపుల్‌గా కేక్‌ కట్‌ చేశారు రజనీ.

బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన బర్త్ డే సీడీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?