ఇద్దరు మిత్రులు... వైట్ అండ్ వైట్ ధరించి జెంటిల్ లుక్ లో టాప్ లేపిన రజినీ, మోహన్ బాబు!

First Published May 21, 2021, 12:03 PM IST

వైట్ అండ్ వైట్ ధరించి జెంటిల్ లుక్ లో కలిసి ఫోటో షూట్చే శారు సూపర్ స్టార్ రజినీకాంత్,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. వీరితో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు సైతం జాయిన్ కాగా, ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.