బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన రాహుల్ సిప్లిగంజ్

First Published 10, Nov 2020, 3:00 PM

ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ కావడంతో, బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది మిగిలారు. హౌస్ లో అవినాష్, అరియనా, అభిజిత్, అఖిల్, మోనాల్, లాస్య, సోహైల్, మెహబూబ్ మరియు హారిక ఉన్నారు. వీరి నుండి ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. సీజన్ సగ భాగం పూర్తి చేసుకోగా, విన్నర్ ఎవరనే ఊహాగానాలు మొదలైపోయాయి. కాగా గత సీజన్ విన్నర్ రాహుల్ సింప్లి గంజ్ ఈ సీజన్ విన్నర్ ఎవరో తన అభిప్రాయంలో తెలియజేశారు.

ప్రస్తుతం ఇంటిలో ఉన్న తొమ్మిది మంది సభ్యులలో అరియనా, అభిజిత్, అవినాష్, అఖిల్, సోహైల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఫైనల్ వరకు వెళ్లే అవకాశం ఉన్న ఈ కంటెస్టెంట్స్ లో కొన్ని ప్లస్ లు అలాగే మైనస్ లు ఉన్నాయి. టాస్క్ లు సరిగా ఆడడని, ఎదుటివారిని లెక్క చేయని తత్త్వం వలన అభిజిత్ కి నెగిటివ్ మార్క్స్ పడుతున్నాయి. ఇక అభిజిత్ మైండ్ గేమ్ అతనికి ప్లస్.

అఖిల్ కూడా టాస్క్ ల పరంగా అంత ఆసక్తి చూపించడు, ఆటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా అతనికి నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. సంయమనంగా మాట్లాడడం, కూల్ నెస్ అఖిల్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు.

ఇక ముక్కుసూటి తనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడం వంటి లక్షణాలు అరియానాను స్ట్రాంగ్ ప్లేయర్ గా మార్చాయి. బిగ్ బాస్ ఆదేశాల పేరుతో మరీ కఠినంగా ఉంటుందనేది ఆమెపై ఉన్న నెగెటివ్ పాయింట్.

అవినాష్ కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అతనికి ప్లస్ కాగా, కొన్ని విషయాలపై సంయమనం కోల్పోవడం, తన కామెడీ ఇతరులను నొప్పించడం మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి.

ఇక సోహైల్ కోపం అతని మైనస్ కాగా, ఈ మధ్య దాన్ని కంట్రోల్ చేసుకుంటూ...తోటి సభ్యులపై హ్యుమానిటీ చూపిస్తూ మార్కులు కొట్టేస్తున్నాడు.

ఈ ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో అభిజిత్ టైటిల్ గెలిచే అవకాశం ఉందని, రాహుల్ సిప్లిగంజ్ జోస్యం చెప్పాడు. అరియానా, సోహైల్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వీరిలో అభిజిత్ కప్ గెలుస్తాడని ఆయన అన్నారు.

మా అన్న నోయల్ నా ఫేవరేట్ కంటెస్టెంట్, అతను హౌస్ నుండి వెళ్ళిపోయాడు, కాబట్టి అభిజిత్ కప్ గెలిచే అవకాశం ఉందని రాహుల్ చెప్పారు. అలాగే సోహైల్, అరియనాకు కూడా తన సపోర్ట్ ఉంటుందని ఆయన చెప్పారు.